Steve Smith Dismissal Video: వీడియో ఇదిగో, బెన్ సియర్స్ అద్భుతమైన బంతికి బిత్తరపోయిన స్టీవ్ స్మిత్, LBWగా పెవిలియన్‌కి..

NZ vs AUS 2వ టెస్ట్ 2024: న్యూజిలాండ్ vs ఆస్ట్రేలియా 2వ టెస్టులో స్టీవ్ స్మిత్ LBW అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెన్ సియర్స్ అధ్భుతమైన బంతికి స్టీవ్ స్మిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూకి వెళ్ళినప్పటికీ లాభం లేకపోయింది.

Steve Smith Dismissal Video: వీడియో ఇదిగో, బెన్ సియర్స్ అద్భుతమైన బంతికి బిత్తరపోయిన స్టీవ్ స్మిత్, LBWగా పెవిలియన్‌కి..
Ben Sears Dismisses Steve Smith To Take His Maiden Test Wicket, Achieves Feat During NZ vs AUS 2nd Test 2024 (Watch Video)

NZ vs AUS 2వ టెస్ట్ 2024: న్యూజిలాండ్ vs ఆస్ట్రేలియా 2వ టెస్టులో స్టీవ్ స్మిత్ LBW అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెన్ సియర్స్ అధ్భుతమైన బంతికి స్టీవ్ స్మిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూకి వెళ్ళినప్పటికీ లాభం లేకపోయింది. స్మిత్ అవుట్ కావడంతో ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో పడింది. నాలుగు వికెట్లు పడగొట్టిన న్యూజీలాండ్ పట్టు బిగించే దిశగా సాగుతోంది.  బెన్ స్టోక్స్ మ్యాజిక్ బంతికి క్లీన్ బౌల్డ్ అయిన రోహిత్ శర్మ, టీమిండియా కెప్టెన్ ఎక్స్‌ప్రెషన్స్ వీడియో ఇదిగో..

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 08, 2024 07:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).