Fan Touches Virat Kohli's Feet: వీడియో ఇదిగో, కోహ్లీ కాళ్లు మొక్కి కౌగిలించుకున్న అభిమాని, విరాట్ క్రేజ్ చూసి ఆశ్చర్యపోతున్న ఇతర క్రికెటర్లు
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి క్రేజ్ తెలిపే మరో ఉదాహరణ. ఇండోర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న (జనవరి 14) జరిగిన రెండో టీ20 సందర్భంగా ఓ అభిమాని కోహ్లిని కలిసేందుకు మైదానంలోకి చొచ్చుకొచ్చాడు. సదరు ఫ్యాన్ గ్రౌండ్ సిబ్బంది కళ్లు కప్పి బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి వద్దకు వచ్చి కాళ్లు మొక్కి, కౌగిలించుకున్నాడు.
- Read in
- తెలుగు
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి క్రేజ్ తెలిపే మరో ఉదాహరణ. ఇండోర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న (జనవరి 14) జరిగిన రెండో టీ20 సందర్భంగా ఓ అభిమాని కోహ్లిని కలిసేందుకు మైదానంలోకి చొచ్చుకొచ్చాడు. సదరు ఫ్యాన్ గ్రౌండ్ సిబ్బంది కళ్లు కప్పి బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి వద్దకు వచ్చి కాళ్లు మొక్కి, కౌగిలించుకున్నాడు. తొలుత ఆ అభిమాని తనవైపు వస్తున్నప్పుడు కాస్త అసౌకర్యంగా కనిపించిన కోహ్లి ఆ తర్వాత అతన్ని హత్తుకున్నాడు. ఈలోపు సిబ్బంది వచ్చి ఆ అభిమానికి ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటన కారణంగా మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Here's Videos
Virat Kohli requested security personnel to be gentle with the fan who touched his feet & hugged him! 🥲💖@imVkohli • #INDvAFG • #ViratGang pic.twitter.com/dX0ggwwy46
— ViratGang.in (@ViratGangIN) January 15, 2024
Virat Kohli as an idol is a happy pill for so many fans#INDvsAFG #INDvAFG #AFGvIND #ViratKohli pic.twitter.com/Kc3LmLX3IZ
— AP (@AksP009) January 14, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 15, 2024 08:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

