Saeed Ahmed Dies: పాకిస్తాన్ క్రికెట్ జట్టులో తీవ్ర విషాదం, అనారోగ్యంతో మాజీ కెప్టెన్ సయీద్ అహ్మద్ మృతి
దాయాది దేశం పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయీద్ అహ్మద్ (86) అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. డాషింగ్ బ్యాటర్‌గా పేరున్న అహ్మద్ పాక్ తరఫున 41 టెస్ట్‌లు ఆడి ఐదు సెంచరీలు, 16 హాఫ్ సెంచరీల సాయంతో 2991 పరుగులు చేశాడు. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ అయిన అహ్మద్ పాక్ తరఫున 22 వికెట్లు పడగొట్టాడు.
- Read in
- తెలుగు
దాయాది దేశం పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయీద్ అహ్మద్ (86) అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. డాషింగ్ బ్యాటర్‌గా పేరున్న అహ్మద్ పాక్ తరఫున 41 టెస్ట్‌లు ఆడి ఐదు సెంచరీలు, 16 హాఫ్ సెంచరీల సాయంతో 2991 పరుగులు చేశాడు. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ అయిన అహ్మద్ పాక్ తరఫున 22 వికెట్లు పడగొట్టాడు. 1958లో వెస్టిండీస్‌తో జరిగిన బ్రిడ్జ్‌టౌన్ టెస్ట్‌లో అరంగేట్రం చేసిన అహ్మద్.. తన స్వల్ప కెరీర్‌లో మూడు మ్యాచ్‌ల్లో పాక్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.1972-73 ఆస్ట్రేలియా టూర్‌లో అహ్మద్ తన చివరి టెస్ట్ మ్యాచ్ (మెల్‌బోర్న్) ఆడాడు.
Here's News
Former Pakistan Test captain Saeed Ahmed passed away on Wednesday at the age of 86 https://t.co/4Yq3j4Yck4 pic.twitter.com/uJTDAPzs9c
— The Quint (@TheQuint) March 21, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 21, 2024 05:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

