Ishant Sharma on MS Dhoni: ధోనీ బండబూతులు తిట్టేవాడు, కెప్టెన్‌ కూల్‌ కానే కాదని సంచలన వ్యాఖ్యలు చేసిన భారత వెటరన్ పేసర్ ఇషాంత్‌ శర్మ

కెప్టెన్‌ కూల్‌ మహేంద్రసింగ్ ధోనీపై భారత వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ సంచలన వాఖ్యలు చేశాడు. ధోని అసలు కెప్టెన్‌ కూల్‌ కానే కాదని, ఫీల్డ్‌లో తరుచూ దుర్భాషలాడే వాడని షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. మహీ భాయ్‌కి చాలా బలాలు ఉన్నాయి. కానీ వాటిలో కూల్ అండ్ కామ్ ఒకటి కాదు. అతడు మైదానంలో బూతులు తిట్టేవాడు. నేను కూడా ఓసారి విన్నాను.

Ishant Sharma on MS Dhoni: ధోనీ బండబూతులు తిట్టేవాడు, కెప్టెన్‌ కూల్‌ కానే కాదని సంచలన వ్యాఖ్యలు చేసిన భారత వెటరన్ పేసర్ ఇషాంత్‌ శర్మ
Dhoni (photo-BCCI)

కెప్టెన్‌ కూల్‌ మహేంద్రసింగ్ ధోనీపై భారత వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ సంచలన వాఖ్యలు చేశాడు. ధోని అసలు కెప్టెన్‌ కూల్‌ కానే కాదని, ఫీల్డ్‌లో తరుచూ దుర్భాషలాడే వాడని షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. మహీ భాయ్‌కి చాలా బలాలు ఉన్నాయి. కానీ వాటిలో కూల్ అండ్ కామ్ ఒకటి కాదు. అతడు మైదానంలో బూతులు తిట్టేవాడు. నేను కూడా ఓసారి విన్నాను.

ఓసారి నేను నా బౌలింగ్‌ కోటాను పూర్తి చేసుకున్నాను. మహీ భాయ్‌ నా వద్దకు వచ్చి నీవు అలసిపోయావా? అని నన్ను అడిగాడు. నేను దానికి బదులుగా అవును నేను బాగా అలిసిపోయాను అని చెప్పా. అతడి దానికి సమాధానముగా నీకు వయస్సు పైబడుతుంది, రిటైర్‌ అయిపో అని అన్నాడు. నేను ధోని మాటలకు ఆశ్చర్యపోయా. అయితే నాపై మహీ భాయ్ ఎప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేయలేదు.

ధోని బెడ్‌రూంలో ఏం చేస్తున్నాడో చూడండి, పాత ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీషేర్‌ చేసిన భార్య సాక్షి ధోని

ఒక్కసారి మాత్రం ధోని వేసిన త్రోను సరిగ్గా అందుకోలేకపోయాను. మొదటిసారి కోపంగా చూశాడు. రెండోసారి మరింత బలంగా త్రో వేశాడు. అదీ కూడా పట్టుకోలేకపోయాడు. ఇక మూడో సారికి మాత్రం సీరియస్‌ అయ్యాడు. చేతిని బంతితో కొట్టుకోమని సైగలు చేశాడు అని" టీఆర్ఎస్ క్లిప్స్ యూట్యూబ్ ఛానెల్‌లో ఇషాంత్ చెప్పుకొచ్చాడు

(The above story first appeared on LatestLY on Jul 05, 2023 05:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).