Australian Cricket Team: ప్రపంచ కప్ ట్రోఫీతో సబర్మతి నదిలో క్రూయిజ్ రైడ్ చేసిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు, వీడియో ఇదిగో..
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచి, టీమిండియాకు ఘోర పరాజయాన్ని అందించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారు.
Australian Cricket Team Ride Sabarmati River Cruise:అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచి, టీమిండియాకు ఘోర పరాజయాన్ని అందించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత, వారు స్వదేశానికి బయలుదేరారు. అంతకుముందు అహ్మదాబాద్‌లో సబర్మతి రివర్ క్రూజ్ రైడ్ చేశారు. ఆటగాళ్లు విహార యాత్ర చేస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది. క్రూజ్ లో ఆస్ట్రేలియా ప్లేయర్లు పయనిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు.

Here's Video
#WATCH | Gujarat: Australian Cricket team captain Pat Cummins poses with the ICC World Cup trophy on a Sabarmati river cruise boat in Ahmedabad. pic.twitter.com/WgZG2mrenk
— ANI (@ANI) November 20, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 20, 2023 01:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

