Sarfaraz Khan Twin Fifties: భారత్‌కు మరో అద్భుతమైన మిడిలార్డర్ బ్యాటర్ దొరికాడు, సర్ఫరాజ్ ఖాన్‌పై సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం
సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ అరంగేట్రాన్ని ఘనంగా చాటాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టుతో భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్..వరుసగా రెండు అర్థ శతకాలతో మెరిసాడు. ఓవరాల్‌గా రెండో ఇన్నింగ్స్‌లు కలిపి 130 పరుగులు చేశాడు
- Read in
- తెలుగు
సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ అరంగేట్రాన్ని ఘనంగా చాటాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టుతో భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్..వరుసగా రెండు అర్థ శతకాలతో మెరిసాడు. ఓవరాల్‌గా రెండో ఇన్నింగ్స్‌లు కలిపి 130 పరుగులు చేశాడు.తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పటకీ దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగాడు.ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 46 మ్యాచ్‌లు ఆడిన ఈ ముంబై ఆటగాడు 70.91 సగటుతో 4042 పరుగులు చేశాడు.ఈ నేపథ్యంలో భారత జట్టుకు సరైన మిడిలార్డర్ బ్యాటర్ దొరికేశాడని సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
Here's News
I think India have found a very good 50 overs middle order batter option, to bat in the middle stages, with 5 fielders inside the circle, it’s Sarfraz Khan.
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) February 18, 2024
Sarfaraz Khan Enjoys Memorable Test Debut, Enters Record Books With Twin Fifties in IND vs ENG 3rd Test 2024@sarfarazkhan #SarfarazKhan #INDvsENG #INDvsENGTest #IndiaVsEngland https://t.co/EHL3lTNc7Z
— LatestLY (@latestly) February 19, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 19, 2024 03:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

