T20 World Cup 2022: సంజూ శాంసన్, మహమ్మద్ షమీలను తీసుకోవాల్సిందే, ట్విట్టర్లో ట్వీట్లతొ హోరెత్తిస్తున్న నెటిజన్లు
BCCi టీ20 ప్రపంచకప్ కోసం మొత్తం 15 మంది ఆటగాళ్లతో భారత జట్టును ప్రకటించింది. వీరితోపాటు స్టాండ్బై ప్లేయర్లుగా మరో నలుగురిని ఎంపిక చేసింది. ఈ 19 మందిలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ పేరు లేదు.
- Read in
- తెలుగు
BCCi టీ20 ప్రపంచకప్ కోసం మొత్తం 15 మంది ఆటగాళ్లతో భారత జట్టును ప్రకటించింది. వీరితోపాటు స్టాండ్బై ప్లేయర్లుగా మరో నలుగురిని ఎంపిక చేసింది. ఈ 19 మందిలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ పేరు లేదు. ఈ ఏడాది తను ఆడిన టీ20 మ్యాచులు అన్నింట్లో అద్భుతంగా రాణించిన సంజూను ప్రపంచకప్ ఆడిస్తారని అభిమానులు ఎంతగానో ఆశించారు.అలాగే ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన పేసర్ మహమ్మద్ షమీని కూడా జట్టులోకి తీసుకుంటారని ఆశించారు. దీంతో నెటిజన్లు బీసీసీఐపై మండి పడుతున్నారు. సంజూ శాంసన్, షమీలను జట్టులోకి తీసుకోకవపోడంపై తెగ ట్వీట్లు చేస్తున్నారు. దీంతో వీళ్లిద్దరి పేర్లు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.
Congratulations again excluded!!
No place for #Sanju Samson in T20 World Cup 😰#SanjuSamson pic.twitter.com/b6JAFmji0k
— Mahi Bishnoi (SanjusamsonFan) (@Sanjusamsonf11) September 12, 2022
Have some shame ignore Samson and picking Undeserving players..this is why we never won trophies since 2013 pic.twitter.com/crRgoFg1t3
— Anurag ™ (@RightGaps) September 12, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 13, 2022 03:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

