Virat Kohli: ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్‌గా రికార్డు నమోదు చేసిన కోహ్లీ, ప్రపంచ క్రికెట్‌లో ఏకైక ఆటగాడిగా గుర్తింపు
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సాధించాడు. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విశ్వరూపం చూపించిన సంగతి విదితమే. మొత్తం 167 పరుగులతో శ్రీలంక బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 110 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
- Read in
- తెలుగు
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సాధించాడు. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విశ్వరూపం చూపించిన సంగతి విదితమే. మొత్తం 167 పరుగులతో శ్రీలంక బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 110 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్్ ప్రపంచంలో కోహ్లీ సరికొత్త రికార్డును తన పేర లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్ తో తన అంతర్జాతీయ కెరీర్‌లో 46 సెంచరీ నమోదు చేశాడు.ఓవరాల్‌గా ఇప్పటివరకు విరాట్ కోహ్లి కెరీర్‌లో ఇది 74 అంతర్జాతీయ సెంచరీ.కాగా కింగ్ కోహ్లీ శ్రీలంక మీద ఇది వరుసగా పదో సెంచరీ.
ఓ ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గా విరాట్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కూలర్‌తో కలిసి విరాట్ సమంగా ఉన్నాడు.ఆస్ట్రేలియాపై సచిన్ 9 సెంచరీలు చేయగా.. విరాట్ కూడా వెస్టిండీస్‌పై 9 సెంచరీలు చేశాడు. తాజా మ్యాచ్‌లో సెంచరీ చేసిన కింగ్ కోహ్లి(10).. సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు.
Here's Update
Virat Kohli becomes the first ever player to score 10 ODI hundreds against the same opponent. #INDvSL
— Kausthub Gudipati (@kaustats) January 15, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 16, 2023 11:34 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

