Hockey Player Varun Kumar: ఆ భారత ఆటగాడు ఐదేళ్లుగా నాపై అత్యాచారం చేస్తున్నాడు, హకీ ప్లేయర్ వరుణ్ కుమార్‌పై పోలీసులకు యువతి ఫిర్యాదు, కేసు నమోదు చేసిన పోలీసులు
భారత హాకీ జట్టు క్రీడాకారుడు (Hockey Player), అర్జున అవార్డు గ్రహీత వరుణ్ కుమార్ (Varun Kumar)పై అత్యాచారం కేసు నమోదైంది. గత ఐదేళ్లుగా వరుణ్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అతడిపై బెంగళూరు (Bengaluru) పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
- Read in
- తెలుగు
Varun Kumar Accused of Raping Minor Girl: భారత హాకీ జట్టు క్రీడాకారుడు (Hockey Player), అర్జున అవార్డు గ్రహీత వరుణ్ కుమార్ (Varun Kumar)పై అత్యాచారం కేసు నమోదైంది. గత ఐదేళ్లుగా వరుణ్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అతడిపై బెంగళూరు (Bengaluru) పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.2019లో ఇన్‌స్టాగ్రామ్‌లో వరుణ్‌తో పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఐదేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది.కోచింగ్ క్యాంపుల కోసం బెంగళూరులోని సాయి స్టేడియంకు వచ్చిన సమయంలో వరుణ్ తనతో సెక్స్ చేసేవాడని ఆరోపించింది. ఈ మేరకు బెంగళూరులోని జ్ఞాన భారతి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే, ప్రస్తుతం వరుణ్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చేపడుతున్నట్లు ఓ అధికారి తెలిపారు.
Here's News
FIR registered against Indian Hockey player under POCSO. The player has been booked for rape, police say 'accused Varun Kumar absconding.'
WATCH #LIVE here-https://t.co/bmMTLOTq1t #POCSO #HockeyPlayer #IndianHockeyPlayer #VarunKumar pic.twitter.com/lCzNmbpU1z
— Republic (@republic) February 6, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 06, 2024 01:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

