Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు మరో కాంస్య పతకం, పురుషుల సింగిల్స్ SL-4 బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో మెడల్ సాధించిన సుకాంత్ కదమ్
ఆసియా పారా గేమ్స్ 2023లో పురుషుల సింగిల్స్ SL-4 బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో సుకాంత్ కదమ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ పారా-బ్యాడ్మింటన్ స్టార్ సెమీఫైనల్స్‌లో మలేషియాకు చెందిన మహ్మద్ అమీన్‌తో 0-2 తేడాతో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుని మరో పోడియంను కైవసం చేసుకున్నాడు.
- Read in
- తెలుగు

Here's News
It is a 🥉for @sukant9993 in #AsianParaGames2022
India's medal count keeps rising as Sukant Kadam secures the Bronze in Men's Badminton Singles SL-4 with an outstanding performance.🏸🌟
Congratulations, Champ! Your achievement is truly commendable. 🏆💪#AsianParaGames… pic.twitter.com/TSY1QrnLdQ
— SAI Media (@Media_SAI) October 26, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 26, 2023 11:48 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).