రాయదుర్గం పట్టణంలోని యూనియన్ బ్యాంక్ లో లోన్ రెన్యువల్ చేసేందుకు 4 లక్షల 70 వేలు బ్యాంకుకు తీసుకువెళ్ళాడు పల్లెపల్లి గ్రామానికి చెందిన రైతు తిప్పారెడ్డి. బ్యాంకు లోన్ రేపు కట్టాలని బ్యాంక్ అధికారులు సూచించడంతో డబ్బులు స్కూటీ డిక్కీలో పెట్టగా, అది గమనించిన దుండగులు డబ్బులు దొంగలించి పరార్ అయ్యారు. దారుణం, మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో తండ్రిపై దాడి చేసిన కానిస్టేబుల్, వీడియో ఇదిగో..
Here's Video
రైతు డబ్బు దొంగలించిన దుండగులు..సీసీ టీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు..
రాయదుర్గం పట్టణంలోని యూనియన్ బ్యాంక్ లో లోన్ రెన్యువల్ చేసేందుకు 4 లక్షల 70 వేలు బ్యాంకుకు తీసుకువెళ్ళాడు పల్లెపల్లి గ్రామానికి చెందిన రైతు తిప్పారెడ్డి.
బ్యాంకు లోన్ రేపు కట్టాలని బ్యాంక్ అధికారులు… pic.twitter.com/yNatTlXDgQ
— Telugu Scribe (@TeluguScribe) April 29, 2024