Exit Polls 2024: క‌డ‌ప‌లో ష‌ర్మిల గెలుస్తారా? ఓడిపోతున్నారా? ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయో తెలుసా

దేశంలో ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్‌ ( Exit Polls) పలు పార్టీలకు షాక్‌ను ఇస్తున్నాయి. వివిధ స్వచ్ఛంద సంస్థలు, సర్వేలు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్‌ ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) లో మిశ్రమ ఫలితాలు ఇవ్వగా కాంగ్రెస్‌ పార్టీకి మాత్రం బిగ్‌ షాక్‌ను ప్రకటించాయి.

Exit Polls 2024: క‌డ‌ప‌లో ష‌ర్మిల గెలుస్తారా? ఓడిపోతున్నారా? ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయో తెలుసా
YS Sharmila Bus Yatra (photo/X/Sharmila)

Vijayawada, June 01: దేశంలో ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్‌ ( Exit Polls) పలు పార్టీలకు షాక్‌ను ఇస్తున్నాయి. వివిధ స్వచ్ఛంద సంస్థలు, సర్వేలు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్‌ ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) లో మిశ్రమ ఫలితాలు ఇవ్వగా కాంగ్రెస్‌ పార్టీకి మాత్రం బిగ్‌ షాక్‌ను ప్రకటించాయి. ఏపీలో వైసీపీ(YCP), కూటమి తరుఫున టీడీపీ(TDP), బీజేపీ, జనసేన(Janasena) పోటీ చేయగా కాంగ్రెస్‌(Congress) పార్టీ వామపక్ష పార్టీతో కలిసి పోటీ చేసింది. దేశంలో ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్‌ ( Exit Polls) పలు పార్టీలకు షాక్‌ను ఇస్తున్నాయి.

Andhra Pradesh Lok Sabha Exit Poll: ఏపీలో లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాలు ఇవిగో, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే.. 

వివిధ స్వచ్ఛంద సంస్థలు, సర్వేలు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్‌ ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) లో మిశ్రమ ఫలితాలు ఇవ్వగా కాంగ్రెస్‌ పార్టీకి మాత్రం బిగ్‌ షాక్‌ను ప్రకటించాయి. ఏపీలో వైసీపీ(YCP), కూటమి తరుఫున టీడీపీ(TDP), బీజేపీ, జనసేన(Janasena) పోటీ చేయగా కాంగ్రెస్‌(Congress) పార్టీ వామపక్ష పార్టీతో కలిసి పోటీ చేసింది.

(The above story first appeared on LatestLY on Jun 01, 2024 08:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).