Shamirpet Firing: హైదరాబాద్‌ లో కాల్పుల కలకలం, ఎయిర్‌గన్‌తో కాల్పులు జరిపిన కార్తీకదీపం నటుడు, ప్రియురాలితో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

తన భార్య మరో వ్యక్తితో కలిసి వెళ్లిందని తెలుసుకున్న ఆమె భర్త అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరు రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడంతో.. వివాహేతర సంబంధంపై (Illegal affair) వారిని నిలదీశాడు. వారి మధ్య మాటా మాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన ప్రియుడు తన వద్ద ఉన్న ఎయిర్‌గన్‌తో (Air gun) భర్తపై కాల్పులు జరిపాడు. దీంతో అతడు గాయపడ్డాడు.

Shamirpet Firing: హైదరాబాద్‌ లో కాల్పుల కలకలం, ఎయిర్‌గన్‌తో కాల్పులు జరిపిన కార్తీకదీపం నటుడు, ప్రియురాలితో రెడ్‌ హ్యాండెడ్‌గా   పట్టుకున్న భర్త
Shamirpet Firing

Hyderabad, July 15: మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట్‌లో (Shamirpet) కాల్పులు కలకలం సృష్టించాయి. శామీర్‌పేటలో ఉన్న సెలబ్రిటీ క్లబ్‌లో (Celebrity club) ఓ యువకుడిపై మరో వ్యక్తి కాల్పులు జరిపాడు. క్లబ్‌లోకి ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి వచ్చింది. తన భార్య మరో వ్యక్తితో కలిసి వెళ్లిందని తెలుసుకున్న ఆమె భర్త అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరు రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడంతో.. వివాహేతర సంబంధంపై (Illegal affair) వారిని నిలదీశాడు. వారి మధ్య మాటా మాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన ప్రియుడు తన వద్ద ఉన్న ఎయిర్‌గన్‌తో (Air gun) భర్తపై కాల్పులు జరిపాడు. దీంతో అతడు గాయపడ్డాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.  వివాహేతర సంబంధమే కాల్పులకు కారణమని నిర్ధారించారు.

Andhra Pradesh Horror: కన్నతల్లి దారుణం, ఇద్దరి కూతుర్లను రెండవ భర్త పక్కలోకి పంపిన కసాయి, పిల్లల కోసం మాతృత్వానికి మచ్చతెచ్చేలా నిర్ణయం 

డీసీపీ సందీప్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన సిద్ధార్థదాస్‌.. భార్య స్మితతో 2019లో విడిపోయాడు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. స్మిత శామీర్‌పేట్‌లోని విల్లా నంబరు 21లో మనోజ్‌కుమార్‌ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ రోజు సిద్ధార్ధ తన పిల్లలను చూసేందుకు విల్లా వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో స్మితతో గొడవపడ్డాడు. దీంతో అక్కడే ఉన్న మనోజ్‌ కుమార్‌ ఆగ్రహానికి గురై ఎయిర్‌గన్‌తో సిద్ధార్థపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన సిద్ధార్ధ అక్కడి నుంచి తప్పించుకుని శామీర్‌పేట్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాల్పులు జరిపిన మనోజ్‌.. గతంలో కార్తీకదీపం సీరియల్ లో నటించాడు. ప్రస్తుతం పలు టీవీ సీరియళ్లలో నటిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

(The above story first appeared on LatestLY on Jul 15, 2023 03:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).