YS Sharmila Joins Congress: వీడియో ఇదిగో, కాంగ్రెస్‌లో చేరిన వైఎస్ షర్మిల, అధికారికంగా హస్తం పార్టీలో విలీనమైన వైఎస్సార్ తెలంగాణ పార్టీ
వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. బుధవారం సాయంత్రం విజయవాడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లిన షర్మిలా రెడ్డి.. గురువారం ఉదయం తన భర్త అనిల్‌తో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.
- Read in
- తెలుగు

అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్‌లో చేరారు. దీంతో వైఎస్సార్ తెలంగాణ పార్టీని అధికారికంగా హస్తం పార్టీలో షర్మిల విలీనం చేసినట్లయింది. కాంగ్రెస్‌లో షర్మిల చేరిన నేపథ్యంలో ఆమెకు పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఏఐసీసీలో పదవి ఇస్తారా? ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారా? అనేదానిపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
Here's Videos
VIDEO | "Today, I am very happy to be merging YSR Telangana party into the Congress party. It gives me immense joy that the YSR Telangana Party is going to be a part of the Indian National Congress from today onwards," says YS Sharmila after the merger of YSR Telangana Party into… pic.twitter.com/OMyGyTUHib
— Press Trust of India (@PTI_News) January 4, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 04, 2024 11:14 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).