Bomb Threat For Three Flights: హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్.. అప్రమత్తమైన ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది.. ఆలస్యంగా విమానాలు

హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు కలకలం రేపింది. ప్రయాణానికి సిద్ధంగా ఉన్న మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు.

Bomb Threat For Three Flights: హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్.. అప్రమత్తమైన ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది.. ఆలస్యంగా విమానాలు
IndiGo Airlines to operate three new flight services from Hyderabad(X)

Hyderabad, Nov 3: హైదరాబాద్ (Hyderabad) లోని శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) బాంబు కలకలం రేపింది. ప్రయాణానికి సిద్ధంగా ఉన్న మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది వెంటనే డాగ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. బాంబు ప్రమాదం ఏమీ లేదని తేలడంతో ఆలస్యంగా విమానాలు నడిచాయి. దీంతో ప్రయాణికులు ఒకింత అసహనానికి గురయ్యారు.

నేను ఏ టెస్టులకైనా సిద్ధమంటూ మెరుగు నాగార్జున సవాల్, మహిళ తనపై చేసిన అత్యాచారం ఆరోపణలను ఖండించిన వైసీపీ నేత, వీడియో ఇదిగో..

బాంబు బెదిరింపులు వచ్చిన విమానాలు ఇవే..

  • గోవా నుండి హైదరాబాద్ మీదుగా కోల్ కతా వెళ్తున్న ఇండిగో విమానం
  • బెంగళూరు నుండి హైదరాబాద్ కు వచ్చి తిరిగి ప్రయాణం కాబోతున్న ఇండిగో విమానం
  • హైదరాబాద్ నుండి పూణేకు వెళ్తున్న ఇండిగో విమానం

వ్యక్తిగత గోప్యత భార్యాభర్తలకూ వర్తిస్తుంది.. ఒకరిపై ఒకరు నిఘా పెట్టకూడదు.. భార్యకు తెలియకుండా ఆమె కాల్ రికార్డ్స్ చెల్లవు.. మద్రాస్‌ హైకోర్టు కీలక తీర్పు

(The above story first appeared on LatestLY on Nov 03, 2024 08:43 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).