Hyderabad: హైదరాబాద్‌లో దారుణం, ఇంట్లోకి కుక్క వచ్చిందని దాని యజమానిపై, భార్యపై కర్రలతో దాడి, వీడియో ఇదిగో..

రహమత్ నగర్‌లో ఉండే శ్రీనాథ్ పెంపుడు కుక్క ఎదురింట్లో ఉండే ధనుంజయ్ ఇంట్లోకి వెళ్లింది.దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగగా అదును చూసి ధనుంజయ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి శ్రీనాథ్‌పై, శ్రీనాథ్‌ భార్యపై, పెంపుడు కుక్కపై కర్రలతో దాడి చేసి కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం, ఇంట్లోకి కుక్క వచ్చిందని దాని యజమానిపై, భార్యపై కర్రలతో దాడి, వీడియో ఇదిగో..
Man and His Wife Attacked With Sticks in Maduranagar After Their Pet Dog Allegedly Enters Neighbour’s House, Viral Video Surfaces

మధురానగర్ - రహమత్ నగర్‌లో ఉండే శ్రీనాథ్ పెంపుడు కుక్క ఎదురింట్లో ఉండే ధనుంజయ్ ఇంట్లోకి వెళ్లింది.దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగగా అదును చూసి ధనుంజయ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి శ్రీనాథ్‌పై, శ్రీనాథ్‌ భార్యపై, పెంపుడు కుక్కపై కర్రలతో దాడి చేసి కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దారుణం, దళిత హోంగార్డుని కిందపడేసి తలపై బూటుకాలుతో తొక్కి తీవ్రంగా కొట్టిన హోంగార్డులు, యూపీలో షాకింగ్ వీడియో ఇదిగో..

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 16, 2024 11:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).