Hyderabad Rains: భారీ వర్షాలకు నాలాలో కొట్టుకుపోయిన నాలుగేళ్ల బాలుడు, తుర్క చెరువులో బాలుడి మృతదేహం లభ్యం, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు

హైదరాబాద్‌ నగరంలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. బాచుపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలోని ప్రగతినగర్‌ ఎన్‌ఆర్‌ఐ కాలనీ వద్ద నాలాలో పడిపోయి నాలుగేళ్ల బాలుడు నితిన్‌ గల్లంతయ్యాడు. నిజాంపేట రాజీవ్‌ గృహకల్ప వద్ద బాలుడి మృతదేహం కనిపించింది.

Hyderabad Rains: భారీ వర్షాలకు నాలాలో కొట్టుకుపోయిన నాలుగేళ్ల బాలుడు, తుర్క చెరువులో బాలుడి మృతదేహం లభ్యం, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు
Four year old Kid Fell into an open manhole and washed away

హైదరాబాద్‌ నగరంలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. బాచుపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలోని ప్రగతినగర్‌ ఎన్‌ఆర్‌ఐ కాలనీ వద్ద నాలాలో పడిపోయి నాలుగేళ్ల బాలుడు నితిన్‌ గల్లంతయ్యాడు. నిజాంపేట రాజీవ్‌ గృహకల్ప వద్ద బాలుడి మృతదేహం కనిపించింది. నితిన్‌ను బయటకు తీసే ప్రయత్నం విఫలం కావడంలో అక్కడే ఉన్న తుర్క చెరువులోకి మృతదేహం కొట్టుకుపోయింది. చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు, డీఆర్‌ఎఫ్‌ బృందాలు బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. కొన్ని గంటల పాటు శ్రమించి బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు.

Four year old Kid Fell into an open manhole and washed away

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 05, 2023 07:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).