Road Accident in Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. బాధితులు హైదరాబాద్ వాసులుగా గుర్తింపు.. పూర్తి వివరాలు ఇవిగో.. (వీడియోతో)

కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కమలాపురం వద్ద ఓ బొలేరో వాహనం మరో కారును డీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు.

Road Accident in Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. బాధితులు హైదరాబాద్ వాసులుగా గుర్తింపు.. పూర్తి వివరాలు ఇవిగో.. (వీడియోతో)
Road Accident in KA (Credits:X)

Hyderabad, Nov 9: కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కమలాపురం వద్ద ఓ బొలేరో వాహనం మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. బాధితులను హైదరాబాద్ లోని యూసుఫ్ గూడకు చెందినవారుగా అధికారులు గుర్తించారు. గానుగాపూర్ క్షేత్ర పర్యటనకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

పట్టాలు తప్పిన షాలిమార్‌-సికింద్రాబాద్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌.. పట్టాలు తప్పిన నాలుగు బోగీలు (వీడియో)

Here's Video:

మృతుల వివరాలు:

  • భార్గవ కృష్ణ (55)
  • భార్య సంగీత (45)
  • కుమారుడు ఉత్తమ్ రాఘవ (28)
  • రాఘవేంద్ర గౌడ్(కారు డ్రైవర్)

ప్ర‌పంచ దేశాల్లో‌కెల్లా ఇండియానే సూప‌ర్ ప‌వ‌ర్, ప్రశంసలు కురిపించిన రష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్, భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ చాలా వేగంగా వృద్ధి చెందుతోంద‌ని వెల్లడి

(The above story first appeared on LatestLY on Nov 09, 2024 09:00 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).