Secunderabad-Shalimar Superfast Express Derailed: పట్టాలు తప్పిన షాలిమార్-సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్.. పట్టాలు తప్పిన నాలుగు బోగీలు (వీడియో)
పశ్చిమ బెంగాల్ లోని నల్పూర్ స్టేషన్ వద్ద షాలిమార్-సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయని అధికారులు పేర్కొన్నారు.
Hyderabad, Nov 9: పశ్చిమ బెంగాల్ (West Bengal) లోని హౌరా సమీపంలోని నల్పూర్ స్టేషన్ వద్ద షాలిమార్-సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (Secunderabad-Shalimar Superfast Express Derail) పట్టాలు తప్పింది. ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయని అధికారులు పేర్కొన్నారు. ఇందులో రెండు ప్రయాణికుల బోగీలు, మిగతావి పార్శిల్ వ్యాన్ ఉన్నాయి. ఎలాంటి ప్రాణనష్టం లేదని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Here's Video:
VIDEO | West Bengal: Few coaches of 22850 Secundrabad-Shalimar Express derail in Howrah. More details awaited.
(Source: Third Party) pic.twitter.com/Sr3ltPVAqw
— Press Trust of India (@PTI_News) November 9, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 09, 2024 08:27 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

