ఓ రైల్వే ఉద్యోగి తాను చేసిన పనికి ఉద్యోగం కొల్పోవాల్సి ఉచ్చింది(Viral Video). సుబేదార్గంజ్-లోకమాన్య తిలక్ స్పెషల్ ఫేర్ రైలు నుండి చెత్తను పడేశారు ఓ ఉద్యోగి. ఈ రైలు సుబేదార్గంజ్ మరియు ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ మధ్య నడుస్తుంది.
చెత్తను పడేయ వద్దని చెబుతున్నా వినకుండా పడేశాడు. ఈ వీడియోను Instagram లో షేర్ చేయగా ఇది కాస్త వైరల్‌గా మారింది. దీంతో చర్యలకు ఉపక్రమించారు అధికారులు.
రైల్వే శాఖ ఆ ఉద్యోగిని కంచన్ లాల్ గా గుర్తించి తొలగించినట్లు ప్రకటించింది (Railway Employee). అంతేకాకుండా, ఆన్-బోర్డ్ హౌస్‌కీపింగ్ సర్వీసెస్ కాంట్రాక్టర్‌కు భారీ జరిమానా విధించారు. నెటిజన్లు సైతం స్వచ్ఛత, పర్యావరణ బాధ్యత లేకపోవడాన్ని నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. రైల్వే శాఖపై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తూనే మరోవైపు ఆ ఉద్యోగిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Railway Employee Caught Littering from Moving Train, Gets Dismissed
View this post on Instagram
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)