Telangana Road Accident Video: వీడియో ఇదిగో, కరీంనగర్ వెళ్తూ చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, 26 మందికి గాయాలు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు చెట్టును ఢీకొనడంతో గర్భిణి సహా 26 మందికి గాయాలైన సంఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలో వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్తున్న బస్సు చెట్టును ఢీకొట్టింది.క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
- Read in
- తెలుగు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు చెట్టును ఢీకొనడంతో గర్భిణి సహా 26 మందికి గాయాలైన సంఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలో వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్తున్న బస్సు చెట్టును ఢీకొట్టింది.క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బస్సు వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్తోంది. బస్సులో మొత్తం 55 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో 26 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉందని కాజీపేట అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డేవిడ్ రాజు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Here's Video
#WATCH | Telangana: 26 passengers injured after a bus hit a tree in Hanumakonda (07/01)
"The incident took place around 7:30pm. The bus was travelling from Warangal to Karimnagar. There were 55 passengers on the bus, and 26 passengers were injured in the incident. One woman is… pic.twitter.com/52ZPRms4ro
— ANI (@ANI) January 8, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 08, 2024 11:05 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

