Apple Begins Hiring: టెక్ నిపుణులకు గుడ్ న్యూస్! త్వరలోనే ఆపిల్ రిటైల్ స్టోర్లలో ఉద్యోగాలు, భారీగా నియామకాలు చేపట్టేందుకు చర్యలు
ఒకవైపు టెక్ కంపెనీలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగాల కోతలో నిమగ్నమైతే...ఆపిల్ (Apple) మాత్రం కొత్త ఉద్యోగాల నియమకాలు చేపడుతోంది. త్వరలోనే భారత్ లో భారీగా ఉద్యోగలను నియమించుకునేందుకు (Apple Begins Hiring) ఆపిల్ సన్నాహాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న ఆపిల్ రిటైల్ స్టోర్ల (Apple retail store) కోసం ఉద్యోగుల నియమాక ప్రక్రియను చేపట్టనుంది.
- Read in
- తెలుగు
New York, JAN 08: ఒకవైపు టెక్ కంపెనీలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగాల కోతలో నిమగ్నమైతే...ఆపిల్ (Apple) మాత్రం కొత్త ఉద్యోగాల నియమకాలు చేపడుతోంది. త్వరలోనే భారత్ లో భారీగా ఉద్యోగలను నియమించుకునేందుకు (Apple Begins Hiring) ఆపిల్ సన్నాహాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న ఆపిల్ రిటైల్ స్టోర్ల (Apple retail store) కోసం ఉద్యోగుల నియమాక ప్రక్రియను చేపట్టనుంది. ఫైనాన్సియల్ టైమ్స్ కథనం ప్రకారం భారత్ లో ఆపిల్ సంస్థ పలువురు ఉద్యోగులను నియమించనుంది. జినియస్ ఆపరేషన్స్, టెక్నికల్ స్పెషలిస్ట్ తో పాటూ పలు కేటగిరీలకు చెందిన ఉద్యోగులను నియమించనుంది. ఈ మేరకు ఆపిల్ కేరిర్స్ పేజీలో అప్ డేట్ రానుంది.
Apple has begun hiring retail store workers in India as the technology company prepares to open stores in the country, according to the Financial Times https://t.co/2OFd67HbP4
— Bloomberg (@business) January 7, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 08, 2023 12:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

