ప్రపంచమంతా డిజిటల్ మయమైపోమైంది.ఏ చిన్న సందేహం వచ్చినా ఇంటర్నెట్‌లో దాని గురించి సెర్చ్ చేస్తుంటాం. గూగుల్, యూట్యూబ్, అమెజాన్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ బింగ్, బైడూ, యాండెక్స్ వంటి సెర్చ్ ఇంజిన్లు చాలా ఉన్నప్పటికీ.. ఎక్కువమంది గూగుల్ వైపే మొగ్గు చూపుతారు. అయితే, అక్కడేది వెతికినా పర్లేదు అనుకుంటే మీరు జైలు కెళ్లడం (then the police will come) ఖాయం. క్రైంను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు అమల్లోకి వచ్చాయి. గూగుల్‌లో కొన్ని విషయాల గురించి (You will search these 3 things) సెర్చ్ చేస్తే జైలు ఊచలు లెక్కించాల్సిందే. ఇంతకీ అవేంటో చూద్దాం. పూర్తి స్థాయిలో వ్యాక్సిన్లు తీసుకున్నా..కరోనా బారీన పడిన బిల్ గేట్స్, పూర్తిగా రికవరీ అయ్యేవరకు ఐసోలేషన్‌లోనే ఉంటానని ట్వీట్
చైల్డ్ పోర్నోగ్రఫీ: చిన్నారులకు సంబంధించి పోర్నోగ్రఫీ కంటెంట్‌ను గూగుల్‌లో వెతికితే శిక్షార్హులవుతారు. పొరపాటున సెర్చ్ చేసినా పోక్సో చట్టం కింద జైలు ఖాయం అవ్వొచ్చు. ఈ నేరం కింద 5 నుంచి ఏడేళ్లవరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త!
బాంబుల తయారు చేయడం ఎలా : బాంబులను ఎలా తయారు చేయాలని గూగుల్‌లో సెర్చ్ చేస్తే చిక్కులు తప్పవు. ఇటువంటి కంటెంట్‌ను వెతికినవారిని సెక్యురిటీ సంస్థలు గుర్తిస్తాయి. చట్టపరమైన చర్యలు తీసుకుంటే జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
అబార్షన్ చేయడం ఎలా : అబార్షన్ చేయడమెలా? అని గనుగ గూగుల్‌లో వెతికితే కటకటాలు తప్పవు. గర్భస్రావాలను నిరోధించేందుకు భారత్ గట్టి చట్టాలను రూపొందించింది. అబార్షన్‌కు సంబంధించిన కంటెంట్‌ను సెర్చ్ చేస్తే భారతీయ చట్టాల ప్రకారం శిక్షార్హులు. డాక్టర్ అనుమతితోనే గర్భస్రావానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి.