Oxygen Generated on Mars: మార్స్‌ గ్రహంపై నాసా సంచలనం, కార్బ‌న్‌డైయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మార్చే ప్రయోగం సక్సెస్ అయినట్లు ప్రకటన

నాసా(NASA)కు చెందిన మోక్సీ ప‌రిక‌రం అంగార‌కుడి గ్ర‌హంపై (MARS)ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి చేసింది. ఈ ప్ర‌క్రియ అత్యంత విజ‌య‌వంతంగా జ‌రిగిన‌ట్లు నాసా వెల్ల‌డించింది. ప‌ర్సీవ‌రెన్స్ రోవ‌ర్‌లో ఉన్న మోక్సీ ప‌రిక‌రం ద్వారా.. మార్స్ గ్ర‌హంపై ఉన్న కార్బ‌న్‌డైయాక్సైడ్‌ను విజ‌య‌వంతంగా ఆక్సిజ‌న్‌గా మార్చిన‌ట్లు నాసా తెలిపింది.

Oxygen Generated on Mars: మార్స్‌ గ్రహంపై నాసా సంచలనం,  కార్బ‌న్‌డైయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మార్చే ప్రయోగం సక్సెస్ అయినట్లు ప్రకటన
NASA's MOXIE Experiment Completes Mission, Successfully Converts Martian CO2 Into O2 on Red Planet

నాసా(NASA)కు చెందిన మోక్సీ ప‌రిక‌రం అంగార‌కుడి గ్ర‌హంపై (MARS)ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి చేసింది. ఈ ప్ర‌క్రియ అత్యంత విజ‌య‌వంతంగా జ‌రిగిన‌ట్లు నాసా వెల్ల‌డించింది. ప‌ర్సీవ‌రెన్స్ రోవ‌ర్‌లో ఉన్న మోక్సీ ప‌రిక‌రం ద్వారా.. మార్స్ గ్ర‌హంపై ఉన్న కార్బ‌న్‌డైయాక్సైడ్‌ను విజ‌య‌వంతంగా ఆక్సిజ‌న్‌గా మార్చిన‌ట్లు నాసా తెలిపింది. మైక్రోఓవెన్ సైజులో ఉన్న‌ మార్స్ ఆక్సిజ‌న్ ఇన్ సిటు రిసోర్స్ యుటిలైజేష‌న్ ఎక్స్‌ప‌రిమెంట్ ప‌రిక‌రం 16వ సారి ఆక్సిజ‌న్‌ను ఉత్ప‌త్తి చేసిన‌ట్లు నాసా చెప్పింది. ఈ స‌క్సెస్ ద్వారా భ‌విష్య‌త్తులో చేప‌ట్ట‌బోయే మాన‌వ ప్ర‌యోగాల‌ను మార్గం సుగ‌మం అవుతుంద‌ని నాసా పేర్కొన్న‌ది.

NASA's MOXIE Experiment Completes Mission, Successfully Converts Martian CO2 Into O2 on Red Planet

Here's Nasa Tweet

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 08, 2023 12:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).