‌ర్మ‌, ఆ ఒక్క కోరిక మిగిలిపోయిందంటూ మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన హిట్ మ్యాన్
  • Reece Topley Catch Video: ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ చూడని క్యాచ్, రోహిత్ శర్మను అద్భుత‌మైన క్యాచ్ ద్వారా వెనక్కి పంపిన రీస్ టాప్లీ, వీడియో ఇదిగో..
  • Close
    Search

    Vodafone Idea’s New Plans: వొడిఫోన్ ఐడియా నుంచి సరికొత్త ప్లాన్స్, అపరిమిత కాల్స్‌ తోపాటు 8జీబీ డేటా, ఎంపిక చేసిన సర్కిల్స్‌లో మాత్రమే అందుబాటులోకి..

    దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న వొడాఫోన్‌ ఐడియా కొత్త ప్రీపెయిడ్‌ప్లాన్లను (Vodafone Idea’s New Plans) లాంచ్‌ చేసింది. రూ. 218, రూ. 248 ల ప్లాన్లను భారతదేశంలో ఎంపిక చేసిన సర్కిల్స్‌లో ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్‌లు 28 రోజుల చెల్లుబాటులో ఈ ప్లాన్‌పై అపరిమిత కాల్స్‌ తోపాటు 8జీబీ దాకా డేటాను అందిస్తుంది. దీంతోపాటు వొడాఫోన్ (Vodafone) డబుల్ డేటా ఆఫర్‌తో రూ. 299, రూ. 399, రూ. 599 ప్రీపెయిడ్‌ ప్లాన్లనుకూడా తీసుకొచ్చింది. కంపెనీ వెబ్‌సైట్‌లో (Website) లేదా మై వోడాఫోన్‌ యాప్‌ ద్వారా రీఛార్జ్‌కు అందుబాటులో ఉన్నాయి.

    టెక్నాలజీ Hazarath Reddy|

    mobile using (Photo-ANI)

    Mumbai, Mar 15: దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న వొ్రా పెగ్ వేసుకోండి.. మహిళా మంత్రికి బీజేపీ నేత సలహా

    Close
    Search

    Vodafone Idea’s New Plans: వొడిఫోన్ ఐడియా నుంచి సరికొత్త ప్లాన్స్, అపరిమిత కాల్స్‌ తోపాటు 8జీబీ డేటా, ఎంపిక చేసిన సర్కిల్స్‌లో మాత్రమే అందుబాటులోకి..

    దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న వొడాఫోన్‌ ఐడియా కొత్త ప్రీపెయిడ్‌ప్లాన్లను (Vodafone Idea’s New Plans) లాంచ్‌ చేసింది. రూ. 218, రూ. 248 ల ప్లాన్లను భారతదేశంలో ఎంపిక చేసిన సర్కిల్స్‌లో ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్‌లు 28 రోజుల చెల్లుబాటులో ఈ ప్లాన్‌పై అపరిమిత కాల్స్‌ తోపాటు 8జీబీ దాకా డేటాను అందిస్తుంది. దీంతోపాటు వొడాఫోన్ (Vodafone) డబుల్ డేటా ఆఫర్‌తో రూ. 299, రూ. 399, రూ. 599 ప్రీపెయిడ్‌ ప్లాన్లనుకూడా తీసుకొచ్చింది. కంపెనీ వెబ్‌సైట్‌లో (Website) లేదా మై వోడాఫోన్‌ యాప్‌ ద్వారా రీఛార్జ్‌కు అందుబాటులో ఉన్నాయి.

    టెక్నాలజీ Hazarath Reddy|
    Vodafone Idea’s New Plans: వొడిఫోన్ ఐడియా నుంచి సరికొత్త ప్లాన్స్, అపరిమిత కాల్స్‌ తోపాటు 8జీబీ డేటా, ఎంపిక చేసిన సర్కిల్స్‌లో మాత్రమే అందుబాటులోకి..
    mobile using (Photo-ANI)

    Mumbai, Mar 15: దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న వొడాఫోన్‌ ఐడియా కొత్త ప్రీపెయిడ్‌ప్లాన్లను (Vodafone Idea’s New Plans) లాంచ్‌ చేసింది. రూ. 218, రూ. 248 ల ప్లాన్లను భారతదేశంలో ఎంపిక చేసిన సర్కిల్స్‌లో ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్‌లు 28 రోజుల చెల్లుబాటులో ఈ ప్లాన్‌పై అపరిమిత కాల్స్‌ తోపాటు 8జీబీ దాకా డేటాను అందిస్తుంది.

    కొత్త ఫోన్లపై కేంద్రం జీఎస్‌టీ షాక్

    దీంతోపాటు వొడాఫోన్ (Vodafone) డబుల్ డేటా ఆఫర్‌తో రూ. 299, రూ. 399, రూ. 599 ప్రీపెయిడ్‌ ప్లాన్లనుకూడా తీసుకొచ్చింది. కంపెనీ వెబ్‌సైట్‌లో (Website) లేదా మై వోడాఫోన్‌ యాప్‌ ద్వారా రీఛార్జ్‌కు అందుబాటులో ఉన్నాయి.

    కొత్త వోడాఫోన్ రూ. 218 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఇందులో అపరిమిత కాల్స్ (ఏదైనా నెట్‌వర్క్‌కు స్థానిక, జాతీయ), 6జీబీ డేటా, 100 స్థానిక, జాతీయ ఎస్‌ఎంస్‌ లు ఉచితం. దీనితోపాటు వొడాఫోన్ ప్లే (రూ. 499 ధర) జీ 5 (రూ. 999) కాంప్లిమెంటరీ చందా లభిస్తుంది.

    రూ. 248 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటులో వుంటుంది. అపరిమిత కాల్స్ (ఏ నెట్‌వర్క్‌కు అయినా లోకల్ + నేషనల్), మొత్తం 8 జీబీ డేటా, 100 లోకల్, నేషనల్ ఎస్ఎంఎస్ సందేశాలు ఉచితం. ఈ ప్లాన్ కాంప్లిమెంటరీ జీ 5 , వొడాఫోన్ ప్లే చందాలను కూడా అందిస్తుంది.

    అయితే ఈ రీచార్జ్‌ ప్లాన్లు, ప్రస్తుతానికి ఢిల్లీ, హర్యానాలో మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి. దీనిపై మిగతా ప్రదేశాల్లో అందుబాటులోకి వచ్చే అంశంపై వోడాఫోన్‌ ఐడియా అధికారికంగా స్పందించాల్సి వుంది.

    సిటీ పెట్రోల్ డీజిల్
    View all
    Currency Price Change