Afghanistan Blast: తాలిబన్ రాజ్యం కాబూల్‌లో భారీ పేలుడు, 20 మంది మృతి చెందినట్లుగా వార్తలు, ఇంకా అధికారికంగా ప్రకటించన తాలిబన్ ప్రభుత్వం
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో భారీ పేలుడు సంభవించింది.ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ భవనంలో తాలిబాన్-చైనా అధికారుల మధ్య సమావేశం జరుగుతున్నప్పుడు వెలుపల ఈ పేలుడు చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనపై విదేశాంగ మంత్రిత్వశాఖగానీ, అంతర్గత వ్యవహరాల మంత్రిత్వశాఖగానీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
- Read in
- తెలుగు
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో భారీ పేలుడు సంభవించింది.ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ భవనంలో తాలిబాన్-చైనా అధికారుల మధ్య సమావేశం జరుగుతున్నప్పుడు వెలుపల ఈ పేలుడు చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనపై విదేశాంగ మంత్రిత్వశాఖగానీ, అంతర్గత వ్యవహరాల మంత్రిత్వశాఖగానీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. మీడియా కథనాల ప్రకారం ఈ ఘటనలో దాదాపు 20 మంది దుర్మరణం చెందారని వార్తలు వస్తున్నాయి.తాలిబాన్ ప్రభుత్వం ఇంతవరకు ధ్రువీకరించలేదు.బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కాబూల్లోని విదేశాంగ మంత్రిత్వశాఖ భవనం ఆవతల పేలుడు, కాల్పుల శబ్దాలు వినిపించాయని స్థానికులు చెప్పినట్లు పోలీసు ప్రతినిధి ఖలీద్ జద్రాన్ తెలిపారు.
Here's Update
A bomb explosion near the foreign ministry in Kabul killed “several” people, the Taliban-run government said, marking the first major attack in Afghanistan this year https://t.co/UzGCPvijik
— Bloomberg (@business) January 11, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 11, 2023 09:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

