Mexico: అత్తతో రూంలో ఆ పనిలో అల్లుడు, తొందరగా ఔట్ కావడంతో కర్రతో చితకబాదిన అత్త, పోలీసుల దగ్గరకు వెళ్లి లబోదిబోమన్న బాధితుడు

కొత్తగా పెళ్లి అయినటువంటి జంట మధ్యలోకి సాక్షాత్తు పెళ్లికూతురు తల్లి శత్రువుల మారిపోయింది ఈ ఘటన తాజాగా వైరల్ అయింది.

(Photo-Twitter)

మానవ సంబంధాలు నానాటికి జారిపోతున్నాయి. వివాహేతర బంధాలు మనిషిని మృగంగా మారుస్తున్నాయి. ముఖ్యంగా భావి వలసలు మరిచిపోయి మానవ సంబంధాలు నానాటికి మృగ్యం అవుతున్నాయి వివాహ బంధం రెండు ముక్కలు అయ్యి ఎందుకు ఇలాంటివి ఇతర సంబంధాలే కారణం అవుతున్నాయి

 తాజాగా మెక్సికోలోని మెక్సికో సిటీ ప్రాంతంలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది కొత్తగా పెళ్లి అయినటువంటి జంట మధ్యలోకి సాక్షాత్తు పెళ్లికూతురు తల్లి శత్రువుల మారిపోయింది ఈ ఘటన తాజాగా వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే జోసెఫ్ క్లారా దంపతులు మూడు నెలల క్రితం వివాహం చేసుకున్నారు వీరిద్దరూ చక్కగా కాపురం చేసుకుంటున్నారు వీరి మధ్యలోకి క్లారా తల్లి అర్యానా శత్రువుల ప్రవేశించింది

అమ్మాయిలు స్నానం చేస్తున్న వీడియోలు బయటకు ఎందుకు వచ్చాయి, ఘటనపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు మహిళా అధికారులతో సిట్ ఏర్పాటు

చిన్నతనంలోనే క్లారాను వదిలేసినటువంటి హర్యానా కూతురు వివాహం తర్వాత తన కూతురిని వెతుక్కుంటూ వచ్చింది. అయితే తల్లిని ఏమాత్రం ఇష్ట పడినటువంటి క్లారా ఎట్టకేలకు తన తల్లి తనతోనే ఉండేందుకు ఒప్పుకుంది అయితే అర్యానా మాత్రం తన పాడు బుద్ధిని బయటపెట్టింది. క్లారా ఇంట్లో లేని సమయంలో అల్లుడు జోసఫ్ పే కన్నేసింది అంతేకాదు అతనితో వివాహేతర బంధం పెట్టుకునేందుకు ప్రయత్నించింది అతని రెచ్చగొట్టి తన మోజులోకి దింపింది
జోసఫ్ అర్యానా ఇద్దరు వివాహేతర బంధంలోకి భాగంగా శారీరకంగా దగ్గరయ్యారు. అయితే క్లారా ఓ రోజు ఇంట్లో లేని సమయంలో జోసఫ్ ఇంకా అర్యానా ఇద్దరూ శృంగారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో జోసఫ్ అనారోగ్యం పాలై మధ్యలోనే విరమించుకున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన అత్త అర్యానా తన అల్లుడు పై తీవ్రంగా దాడికి పాల్పడింది. అయితే జోసఫ్ పరుగున ఇంట్లోంచి తప్పించుకొని బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు విషయం తెలుసుకున్న కూతురు క్లారా లబోదిబోమని మొత్తుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు