Bird Flu Spreading to Humans? బర్డ్ ఫ్లూతో వియత్నాంలో 21 ఏళ్ల విద్యార్థి మృతి, ఈ వైరస్ జంతువుల నుండి మనుషులకు వ్యాపించడంపై ఆందోళన
వియత్నాం ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి ఆందోళనకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. వియత్నాం(Vietnam) లో ఏవియన్ ఫ్లూ(బర్డ్ ఫ్లు)తో 21 ఏళ్ల విద్యార్థి మరణించాడు. ఇలా బర్డ్ ఫ్లూతో ఓ మనిషి చనిపోవడం(Man Dies) ఇదే తొలిసారి. 21 ఏళ్ల కాలేజీ విద్యార్థికి హెచ్-5 ఇన్ఫెక్షన్ సోకినట్లు గత వారం మీడియా నివేదించింది. ఈ విషయాన్నిప్రావిన్షియల్ హెల్త్ కూడా అధికారులు ధృవీకరించారు.
Vietnam Student Dies From Bird Flu: వియత్నాం ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి ఆందోళనకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. వియత్నాం(Vietnam) లో ఏవియన్ ఫ్లూ(బర్డ్ ఫ్లు)తో 21 ఏళ్ల విద్యార్థి మరణించాడు. ఇలా బర్డ్ ఫ్లూతో ఓ మనిషి చనిపోవడం(Man Dies) ఇదే తొలిసారి. 21 ఏళ్ల కాలేజీ విద్యార్థికి హెచ్-5 ఇన్ఫెక్షన్ సోకినట్లు గత వారం మీడియా నివేదించింది. ఈ విషయాన్నిప్రావిన్షియల్ హెల్త్ కూడా అధికారులు ధృవీకరించారు. ప్రమాదకరంగా మారుతున్న ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా, దాదాపు 14,000 పక్షులను చంపేసిన జపాన్
ఇది వాతావరణం ఊహించని మార్పులను చూపిస్తుందని, ఇది వైరస్ అభివృద్ధికి అనుకూలమైన కారకాలు అని వియత్నం ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త కేసులను గుర్తించడానికి నిఘా పెంచాలని ఆరోగ్య శాఖ అధికారులను కోరింది. ఇప్పటివరకు, వియత్నాంలోని ఆరు ప్రావిన్సులు మరియు నగరాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి నమోదైంది.
Here's News
While it's unknown how he was infected, he reported catching wild birds around Lunar New Year. No reports of sick or dead poultry near his home.
— BNO News (@BNOFeed) March 25, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 26, 2024 03:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

