China School Bus Accident: చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం, విద్యార్థులు, తల్లిదండ్రులపైకి దూసుకెళ్లిన బస్సు, 10 మంది అక్కడికక్కడే మృతి

చైనా (China)లో షాన్‌డాంగ్‌ ప్రావిన్స్‌ (Shandong province)లోని తైవాన్‌ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాల బస్సు (School Bus) అదుపుతప్పి (Bus Crash) విద్యార్థులు, తల్లిదండ్రులపైకి దూసుకెళ్లింది

China School Bus Accident: చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం, విద్యార్థులు, తల్లిదండ్రులపైకి దూసుకెళ్లిన బస్సు, 10 మంది అక్కడికక్కడే మృతి
Representational Image (File Photo)

చైనా (China)లో షాన్‌డాంగ్‌ ప్రావిన్స్‌ (Shandong province)లోని తైవాన్‌ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాల బస్సు (School Bus) అదుపుతప్పి (Bus Crash) విద్యార్థులు, తల్లిదండ్రులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపుతప్పి రోడ్డుపై వెళ్తున్న చిన్నారులు, తల్లిదండ్రులపైకి దూసుకెళ్లినట్లు స్థానిక మీడియా నివేదించింది.  జనగామలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు.. ముగ్గురు దుర్మరణం

ఈ ఘటనలో ఆరుగురు తల్లిదండ్రులు, ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. పదుల సంఖ్యలో గాయాలపాలైనట్లు తెలిపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

 

(The above story first appeared on LatestLY on Sep 03, 2024 03:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).