Dalai Lama Apologises To Boy: నాలుకను చప్పరించమన్న బాలుడికి సారీ చెప్పిన దలైలామా, బౌద్ధ మతగురువును అరెస్ట్ చేయాలని కొందరు డిమాండ్..
బౌద్ధ మతగురువు దలైలామా(Dalai Lama) చిన్న పిల్లాడు ముద్దుకి సంబంధించి వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. నాలుకను చప్పరించాలని ఓ బాలుడిని కోరిన దలైలామా వీడియో తాజాగా ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఆ ఘటన పట్ల ఆ బాలుడికి, అతని కుటుంబానికి దలైలామా క్షమాపణలు చెప్పారు
- Read in
- తెలుగు
బౌద్ధ మతగురువు దలైలామా(Dalai Lama) చిన్న పిల్లాడు ముద్దుకి సంబంధించి వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. నాలుకను చప్పరించాలని ఓ బాలుడిని కోరిన దలైలామా వీడియో తాజాగా ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఆ ఘటన పట్ల ఆ బాలుడికి, అతని కుటుంబానికి దలైలామా క్షమాపణలు చెప్పారు. అప్పుడప్పుడు దలైలామా తనను కలిసిన వారిని టీజ్ చేస్తారని , చాలా సరదాగా వారితో గడుపుతుంటారని ఆ గురువుకు చెందిన అధికార బృందం ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా బాలుడి పెదవులపై దలైలామా ముద్దు పెట్టి తన నాలుకను బయటకు చాపి చప్పరిస్తావా అని ఆ బాలుడితో అన్న విషయం విదితమే. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పలువురు నెటిజన్లు ఆయన చర్యను విమర్శించారు. దలైలామా ఎందుకు అలా చేశారని కొందరు ప్రశ్నించారు. మైనర్ బాలుడి పట్ల ఆయన చర్యను ఎవరూ సమర్థించబోరన్నారు. అసహ్యకరమైన ఈ చర్యపై దలైలామాను అరెస్ట్ చేయాలని కొందరు డిమాండ్ చేశారు.
Here's Video
Utterly shocked to see this display by the #DalaiLama. In the past too, he’s had to apologize for his sexist comments. But saying - Now suck my tongue to a small boy is disgusting.
— Sangita (@Sanginamby) April 9, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 10, 2023 12:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

