Earthquake in Nepal: గంటల వ్యవధిలో రెండుసార్లు భూకంపం, వణికిపోయిన హిమాలయ దేశం నేపాల్, ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు
నేపాల్ (Nepal) వరుస భూకంపాలతో (Earthquakes) వణికిపోయింది. గురువారం రాత్రి రెండు గంటల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. దేశంలోని బజురా దహకోట్ (Bajura’s Dahakot) ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి 11.58 గంటలకు భూ కంపం వచ్చింది.
- Read in
- తెలుగు
నేపాల్ (Nepal) వరుస భూకంపాలతో (Earthquakes) వణికిపోయింది. గురువారం రాత్రి రెండు గంటల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. దేశంలోని బజురా దహకోట్ (Bajura’s Dahakot) ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి 11.58 గంటలకు భూ కంపం వచ్చింది. దీని తీవ్రత 4.8గా నమోదయింది. మరోసారి రాత్రి 1.15 గంటలకు 5.0 తీవ్రతతో ప్రకంపణలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) వెల్లడించింది. అర్ధరాత్రివేళ రెండు సార్లు భూకంపం సంభవించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.
Here's Tweet
Earthquake of Magnitude:5.0, Occurred on 28-04-2023, 01:15:57 IST, Lat: 29.49 & Long: 81.56, Depth: 10 Km ,Location: Nepal for more information Download the BhooKamp App https://t.co/Um7wqUnxS3@Indiametdept @ndmaindia @Dr_Mishra1966 pic.twitter.com/XMqpVOred8
— National Center for Seismology (@NCS_Earthquake) April 27, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 28, 2023 11:05 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

