Israel-Hamas War: వీడియో ఇదిగో, గాజాలో హమాస్ చీఫ్ ఇంటిపై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్ సైన్యం, టెర్రరిస్టు కార్యకలాపాలకు నిలయమంటూ..
గాజాలోని హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియే (Ismail Haniyeh) ఇంటిపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు బాంబులు కురిపించాయి. ఈ దాడుల్లో హనియే ఇళ్లు పూర్తిగా ధ్వంసమైంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐడీఎఫ్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. హనియే ఇల్లు ‘టెర్రరిస్టు కార్యకలాపాలకు నిలయం’ గా ఐడీఎఫ్ అభివర్ణించింది.
- Read in
- తెలుగు
ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధం (Israel – Hamas War) నివురుగప్పిన నిప్పులా కొనసాగుతోంది. హమాస్ మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతోంది. గాజాను చుట్టుముట్టిన ఐడీఎఫ్ దళాలు.. హమాస్ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా హమాస్ చీఫ్ (Hamas Political Chief) ఇంటిపై బాంబుల వర్షం కురిపించాయి.
గాజాలోని హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియే (Ismail Haniyeh) ఇంటిపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు బాంబులు కురిపించాయి. ఈ దాడుల్లో హనియే ఇళ్లు పూర్తిగా ధ్వంసమైంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐడీఎఫ్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. హనియే ఇల్లు ‘టెర్రరిస్టు కార్యకలాపాలకు నిలయం’ గా ఐడీఎఫ్ అభివర్ణించింది. ఇజ్రాయెల్ సైన్యం, పౌరులపై తీవ్రవాద దాడులకు సంబంధించిన సమావేశాలు ఇక్కడే జరుగుతుంటాయిని తెలిపింది. ఇక్కడి నుంచే ఆదేశాలు వెళ్తుంటాయని పేర్కొంది.
Here's Videos
Overnight, IDF fighter jets struck the residence of Ismail Haniyeh, the Head of Hamas’ Political Bureau.
The residence was used as terrorist infrastructure and a meeting point for Hamas’ senior leaders to direct terrorist attacks against Israel. pic.twitter.com/kljYYN6O0U
— Israel Defense Forces (@IDF) November 16, 2023
חטיבת האש 215 באוגדה 162 תקפה הלילה באמצעות מטוסי קרב את ביתו של איסמעיל הנייה, ראש הלשכה המדינית של ארגון הטרור חמאס ששימש כתשתית טרור ובין היתר כמקום מפגש עבור בכירי הארגון>> pic.twitter.com/eCwd4lmrFF
— צבא ההגנה לישראל (@idfonline) November 16, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 16, 2023 06:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

