Hurricane Ian: షాకింగ్ వీడియో, హరికేన్ ఇయాన్ తుఫాన్ ఎంత భయంకరంగా కదులుతుందో చూశారా..
యుఎస్‌ను హరికేన్ ఇయాన్ తుఫాన్ వణికిస్తోంది. ఈ అతి పెద్ద తుపాను (Hurricane Ian) నిన్న రాత్రికే బలపడిందని గురువారం మధ్యాహ్నానికి తీరాన్ని తాకే అవకాశం ఉందని నేషనల్ ఓషియానిక్ అట్మాస్పియర్ అడ్మినస్ట్రేషన్(ఎన్‌ఓఏఏ) హెచ్చరించింది.
- Read in
- తెలుగు
యుఎస్‌ను హరికేన్ ఇయాన్ తుఫాన్ వణికిస్తోంది. ఈ అతి పెద్ద తుపాను (Hurricane Ian) నిన్న రాత్రికే బలపడిందని గురువారం మధ్యాహ్నానికి తీరాన్ని తాకే అవకాశం ఉందని నేషనల్ ఓషియానిక్ అట్మాస్పియర్ అడ్మినస్ట్రేషన్(ఎన్‌ఓఏఏ) హెచ్చరించింది. ఈ తుపాన్ అమెరికాలోని మెక్సికో గల్ఫ్ మీదుగా పయనించి ఫ్లోరిడా రాష్ట్రం (Florida Coast) వైపుగా ఏర్పడనున్నట్లు వెల్లడించింది. ఆ ప్రాంతంలో 1921 తర్వాత అదే స్థాయిలో ఈ తుపాను సంభవిస్తున్నట్లు పేర్కొంది. యూఎస్ జాతీయ తుఫాను కేంద్రం(ఎన్‌హెచ్‌సీ) ఐదవ ప్రమాదకర విపత్తుగా హెచ్చరికలు జారీ చేసింది. అది ఎంత భయంకరంగా కదులుతుందో ఈ వీడియోలో చూడవచ్చు.
As #HurricaneIan churns near Cuba, #GOESEast can see its distinct eye as well as #lightning flashing around the storm.#Ian is a major Category 3 #hurricane that is continuing to strengthen in the southeastern Gulf of Mexico.
Latest: https://t.co/FYrreOueMf pic.twitter.com/Rh85xqu0Rt
— NOAA Satellites (@NOAASatellites) September 27, 2022
WATCH: Hurricane Ian, which is close to a Category 5 storm, approaching the coast of Florida pic.twitter.com/lJspWDxWqt
— BNO News (@BNONews) September 28, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 29, 2022 11:33 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

