Mario Draghi Resigns: ఇటలీ ప్రధాని రాజీనామా, పార్లమెంట్‌లో విశ్వాస పరీక్షలో విజయం, అనంతరం రాజీనామా ప్రకటించిన మారియో ద్రాగి

విశ్వాస ఓటింగ్‌లో గెలిచిన తర్వాత ఇటలీ ప్రధాని మారియో డ్రాగి రాజీనామా చేశారు. ఆయనకు విశ్వాస పరీక్షలో అనుకూలంగా 172 ఓట్లు రాగా వ్యతిరేకంగా 39 ఓట్లు వచ్చాయి. అయినప్పటికీ తను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మద్దతునిచ్చిన జాతీయ ఐక్యత యొక్క మెజారిటీ ఇప్పుడు లేదని రాజీనామా సందర్భంగా వెల్లడించారు

Mario Draghi Resigns: ఇటలీ ప్రధాని రాజీనామా, పార్లమెంట్‌లో విశ్వాస పరీక్షలో విజయం, అనంతరం రాజీనామా ప్రకటించిన మారియో ద్రాగి
Mario Draghi Resigns

విశ్వాస ఓటింగ్‌లో గెలిచిన తర్వాత ఇటలీ ప్రధాని మారియో డ్రాగి రాజీనామా చేశారు. ఆయనకు విశ్వాస పరీక్షలో అనుకూలంగా 172 ఓట్లు రాగా వ్యతిరేకంగా 39 ఓట్లు వచ్చాయి. అయినప్పటికీ తను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మద్దతునిచ్చిన జాతీయ ఐక్యత యొక్క మెజారిటీ ఇప్పుడు లేదని రాజీనామా సందర్భంగా వెల్లడించారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 14, 2022 11:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).