Russia-Ukraine War: భారత్‌లో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ పర్యటన, ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన లావ్‌రోవ్ పర్యటన
భారత్‌లో ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ (Russian Foreign Minister Sergey Lavrov) పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) బుధవారం తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి భారత్‌లో పర్యటిస్తుండడం ఆసక్తికరంగా మారింది.
- Read in
- తెలుగు
భారత్‌లో ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ (Russian Foreign Minister Sergey Lavrov) పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) బుధవారం తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి భారత్‌లో పర్యటిస్తుండడం ఆసక్తికరంగా మారింది. సెర్గీ రెండు రోజుల పాటు చైనాలో పర్యటిస్తున్నారు.
లావ్‌రోవ్ భారత పర్యటన యూఎస్ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు దలీప్ సింగ్, బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్‌ల పర్యటనతో సమానంగా ఉండనున్నది. ట్రస్ గురువారం భారత్‌ను సందర్శించనుండగా.. దలీప్ సింగ్ బుధ, గురువారాల్లో భారత్‌లో పర్యటిస్తున్నారు. జర్మనీ విదేశీ, భద్రతా విధాన సలహాదారు జెన్స్ ప్లాట్నర్ భారత పర్యటన కొనసాగుతున్నది.
Russian Foreign Minister Sergey Lavrov to Visit India From March 31 to April 1 Amid Russia-Ukraine Warhttps://t.co/aLALgutAfE@mfa_russia #SergeyLavrov #India #RussiaUkraineWar
— LatestLY (@latestly) March 30, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 30, 2022 05:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

