Abraham Lincoln: అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ ‘గే’.. ‘లవర్‌ ఆఫ్‌ మెన్‌ : ది అన్‌ టోల్డ్‌ హిస్టరీ ఆఫ్‌ అబ్రహం లింకన్‌’ డాక్యుమెంటరీలో వెల్లడి

అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌.. స్వలింగ సంపర్కుడు అని ‘లవర్‌ ఆఫ్‌ మెన్‌ : ది అన్‌టోల్డ్‌ హిస్టరీ ఆఫ్‌ అబ్రహం లింకన్‌’ పేరుతో రూపొందించిన తాజా డాక్యుమెంటరీ ఒకటి వెల్లడించింది.

Abraham Lincoln: అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ ‘గే’.. ‘లవర్‌ ఆఫ్‌ మెన్‌ : ది అన్‌ టోల్డ్‌ హిస్టరీ ఆఫ్‌ అబ్రహం లింకన్‌’ డాక్యుమెంటరీలో వెల్లడి

Newyork, July 15: అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ (Abraham Lincoln).. స్వలింగ సంపర్కుడు (Gay) అని ‘లవర్‌ ఆఫ్‌ మెన్‌ : ది అన్‌టోల్డ్‌ హిస్టరీ ఆఫ్‌ అబ్రహం లింకన్‌’ పేరుతో రూపొందించిన తాజా డాక్యుమెంటరీ ఒకటి వెల్లడించింది. పురుషులతో లింకన్‌ నెరిపిన రొమాంటిక్‌ రిలేషన్‌ షిప్స్‌ గురించి ఇందులో వివరించారు. ప్రముఖ లింకన్‌ స్కాలర్స్‌ చెప్పిన విషయాలు, ఇప్పటి వరకు బయటపడని ఫొటోలు, లేఖలు వంటివాటి ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఉత్తరప్రదేశ్ లోని మథురలో ఐదేండ్ల పిల్లాడిపై దాడి చేసిన కోతులు.. కాపాడిన యువకులు (వైరల్ వీడియో)

పంజాగుట్ట పీవీఆర్ సినిమా థియేటర్లో జలపాతం.. కంగుతిన్న వీక్షకులు.. ‘కల్కి’ సినిమా షో నిలిపివేత.. వైరల్ వీడియో

చరిత్రకారుల ఇంటర్వ్యూలు

హార్వర్డ్‌, కొలంబియా తదితర ప్రతిష్ఠాత్మక సంస్థలకు చెందిన చరిత్రకారుల ఇంటర్వ్యూలు ఈ డాక్యుమెంటరీలో ఉన్నాయి. సెక్సువల్‌ నియమాలు 19వ శతాబ్దంలో ఎలా ఉండేవి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? వాటి మధ్య తేడాలు ఏమిటి? అనే అంశాలను ఈ డాక్యుమెంటరీలో చర్చించారు.

(The above story first appeared on LatestLY on Jul 15, 2024 09:54 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).