Ajith Kumar Father Dies: స్టార్ హీరో అజిత్ కుమార్ తండ్రి సుబ్రమణ్యం మృతి, దిగ్భ్రంతి వ్వక్తం చేస్తూ ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్న సినీ ప్రముఖులు

తమిళ స్టార్‌ హీరో అజిత్‌ తండ్రి సుబ్రమణ్యం అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. తండ్రి మృతితో అజిత్‌ ఇంట విషాద చాయలు నెలకొన్నాయి

Ajith Kumar Father Dies: స్టార్ హీరో అజిత్ కుమార్ తండ్రి సుబ్రమణ్యం మృతి, దిగ్భ్రంతి వ్వక్తం చేస్తూ ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్న సినీ ప్రముఖులు
Ajith Kumar Father Dies (Photo-FB)

తమిళ స్టార్‌ హీరో అజిత్‌ తండ్రి సుబ్రమణ్యం అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. తండ్రి మృతితో అజిత్‌ ఇంట విషాద చాయలు నెలకొన్నాయి. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రంతి వ్వక్తం చేస్తూ అజిత్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులు అర్పిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం చెన్నైలో బీసెంట్‌ నగర్‌లోని శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది.

Here's News Update

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 24, 2023 11:16 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).