Alia Bhatt Grandfather Dies: ప్రముఖ నటి అలియాభట్ ఇంట తీవ్ర విషాదం, వృద్ధాప్య సమస్యలతో ఆస్పత్రిలో పోరాడి తుదిశ్వాస విడిచిన ఆమె తాతయ్య నరేంద్ర రజ్దాన్‌

ప్రముఖ హీరోయిన్‌ ఆలియా భట్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తాతయ్య నరేంద్ర రజ్దాన్‌(93) గురువారం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వారం రోజులుగా ఆస్పత్రిలో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు

Alia Bhatt Grandfather Dies: ప్రముఖ నటి అలియాభట్ ఇంట తీవ్ర విషాదం, వృద్ధాప్య సమస్యలతో ఆస్పత్రిలో పోరాడి తుదిశ్వాస విడిచిన ఆమె తాతయ్య నరేంద్ర రజ్దాన్‌
Narendranath Razdan Passes Away (Photo Credits: Instagram)

ప్రముఖ హీరోయిన్‌ ఆలియా భట్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తాతయ్య నరేంద్ర రజ్దాన్‌(93) గురువారం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వారం రోజులుగా ఆస్పత్రిలో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆలియా భట్‌ సోషల్‌ మీడియాలో వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనైంది.తాతయ్యా.. నువ్వే నా హీరో 93 ఏళ్ల వయసులో కూడా గోల్ఫ్‌ ఆడావు. మొన్నటివరకు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావంటూ ఎమోషన్ అయింది.

Tweet

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 01, 2023 04:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).