Pedro Henrique Dies: వీడియో ఇదిగో, స్టేజ్ మీద పాట పాడుతూనే కుప్పకూలిన ప్రముఖ సింగర్, ఆస్పత్రికి తీసుకువెళ్లే లోగానే బ్రెజిల్ గోస్పెల్ సింగర్ పెడ్రో హెన్రిక్ మృతి
బ్రెజిల్ గోస్పెల్ సింగర్ (Brazilian gospel singer ) పెడ్రో హెన్రిక్ (Pedro Henrique) లైవ్ ప్రదర్శన (live performance) ఇస్తూ స్టేజ్‌పైనే కుప్పకూలి మృతి చెందాడు. బ్రెజిల్ ఈశాన్య నగరమైన ఫీరా డి శాంటాలో ఈ షాకింగ్ కర ఘటన చోటు చేసుకుంది
- Read in
- తెలుగు
Brazilian gospel singer Pedro Henrique collapses Video: బ్రెజిల్ గోస్పెల్ సింగర్ (Brazilian gospel singer ) పెడ్రో హెన్రిక్ (Pedro Henrique) లైవ్ ప్రదర్శన (live performance) ఇస్తూ స్టేజ్‌పైనే కుప్పకూలి మృతి చెందాడు. బ్రెజిల్ ఈశాన్య నగరమైన ఫీరా డి శాంటాలో ఈ షాకింగ్ కర ఘటన చోటు చేసుకుంది. స్టేజ్‌పై లైవ్ ప్రదర్శన ఇస్తున్న సమయంలో పెడ్రో ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయాడు. దీంతో అక్కడున్న వారు అతడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పెడ్రో మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.స్టేజ్‌పై సింగర్ కుప్పకూలిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 30 ఏళ్లకే ఆయన మృతి చెందడంతో చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.
Here's Videos
NEW - Brazilian gospel singer Pedro Henrique, 30, collapses and dies during a live performance — Daily Mailpic.twitter.com/evUXAz34nB
— Disclose.tv (@disclosetv) December 14, 2023
Brazilian gospel singer Pedro Henrique, 30, collapses and dies On Stage
Is it just me, or does the vaccine automatically come to mind every time you see something like this now? https://t.co/u5YKjmWka1 pic.twitter.com/m6tL2C2c9B
— UltraMJTruth (@MJTruthUltra) December 14, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 15, 2023 09:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

