Dhanush and Aishwayaa

Newdelhi, July 14: ఇండియన్ సూపర్ స్టార్ (Indian Super Star) రజనీకాంత్ (Rajinikanth) కుమార్తె ఐశ్వర్య (Aishwarya) రెండో పెళ్లి అంశం మరోసారి హాట్ టాపిక్‌ (Hot Topic) గా మారింది. ఇటీవల ఓ హీరోతో ఓ రిసార్ట్‌ (Resort) వద్ద ఆమె సన్నిహితంగా కనిపించడంతో రెండో పెళ్లి (Second Marriage) అంశం తెరపైకి వచ్చిందని తమిళ మీడియా (Tamil Media) వర్గాలు చెబుతున్నాయి. గతేడాది ఐశ్వర్య, నటుడు ధనుష్‌కు విడాకులు ఇచ్చేసిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల వైవాహిక బంధానికి వారు ముగింపు పలికారు. ప్రస్తుతం ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి విడిగా ఉంటోంది. ఐశ్వర్య, ధనుష్ మళ్లీ ఒక్కటికానున్నారన్న వార్త ఇటీవల వైరల్ అయినా వారు మాత్రం ఈ విషయమై మౌనాన్నే ఆశ్రయించారు.

Chandrayaan-3: మరికొద్ది గంటల్లో చంద్రయాన్‌-3 ప్రయోగం.. విజయవంతంగా కొనసాగుతున్న కౌంట్‌డౌన్‌.. ఆదిపురుష్‌ బడ్జెట్ కంటే చంద్రయాన్‌-3 ప్రయోగం ఖర్చు తక్కువే!

ఇప్పటివరకూ తెలియరాలేదు

తాము ఎందుకు విడిపోయిందీ ఐశ్వర్య, ధనుష్ ఇప్పటివరకూ బయటపెట్టలేదు. అయితే సుచీ లీక్స్‌లో ధనుష్ ఫొటో బయటకు వచ్చిన నాటి నుంచీ వారి మధ్య విభేదాలు మొదలయ్యాయని టాక్. అవి ముదిరి చివరకు విడాకులకు దారి తీశాయట. ఏదేమైనా  ఐశ్వర్య రెండో పెళ్లి విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉన్నది.

Chandrayaan-3: వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చంద్ర‌యాన్‌-3 ప్ర‌తిమ‌, శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న ఇస్రో చైర్మెన్, రేపే చంద్రయాన్ -3 ప్రయోగం