Actress Chandrika Saha's Husband Booked: తన కొడుకును కొట్టి చంపాడంటూ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రముఖ నటి చంద్రిక సాహా
సీసీటీవీ పరిశీలించగా భర్త చేసిన దారుణం కళ్లారా చూసి నటి ఒక్కసారిగా ఖంగుతింది. తన కొడుకును భర్తే స్వయంగా మూడుసార్లు నేలకేసి కొట్టాడంటూ వీడియోని పోలీసులకు అందించింది. ఈ వీడియో ఆధారంగా నటి తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
అదాలత్, సీఐడీ, సావధాన్ ఇండియా: క్రైమ్ అలర్ట్ వంటి పలు సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి చంద్రిక సాహా తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తంలో ఒకరిని పెళ్లాడి విడాకులిచ్చిన ఆమెకు 2020లో వ్యాపారవేత్త అమన్ మిశ్రను చేసుకున్న సంగతి విదితమే. వీరికి 14 నెలల బాబు ఉన్నాడు. అయితే బాబును ఆడించమన్నందుకు భర్త అమన్ మిశ్రా నేలకేసి కొట్టి చంపేశాడు. సీసీటీవీ పరిశీలించగా భర్త చేసిన దారుణం కళ్లారా చూసి నటి ఒక్కసారిగా ఖంగుతింది. తన కొడుకును భర్తే స్వయంగా మూడుసార్లు నేలకేసి కొట్టాడంటూ వీడియోని పోలీసులకు అందించింది. ఈ వీడియో ఆధారంగా నటి తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
Here's News
Mumbai: TV actress files complaint against husband for hurting their minor son, case registered #NewsUpdate #Tvactress #Minor #ChildAbuse #MumbaiPolice #Maharashtra https://t.co/l20eEt0EOK
— Mid Day (@mid_day) May 8, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 09, 2023 08:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

