Latest Film News Updates: లేటెస్ట్ ఫిలిం న్యూస్ అప్డేట్స్
- కెజిఫ్ కన్నడ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్, తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ని కలవడం సినిమా ప్రేమికుల్లో ఆసక్తిని రేపుతోంది.
- అర్జున్ రెడ్డి సెన్సేషన్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో నిర్మాతగా సినిమా మొదలు పెట్టనున్నారని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినపడుతున్నాయి.
- రజనీకాంత్ నటించిన 2.0 చైనా బాక్సాఫీస్ కలెక్షన్ రూ 17.68 కోట్లు తో, బాహుబలి 1 వ వారాంతపు రికార్డు రూ .5.15 కోట్లు ను బద్దలు కొట్టింది.
- ప్రభాస్ నటించిన 'సాహో', రజనీకాంత్ 'ఎందిరన్', 'కబాలి' చిత్రాల వసూళ్ళని ఓడించి, బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు చేసిన దక్షిణ భారత చిత్రంగా 4 వ స్థానంలో నిలిచింది (మొదటి మూడు స్థానాల్లో బాహుబలి 2, 2.o మరియు బాహుబలి 1 చిత్రాలు ఉన్నాయి ).
- యువన్ శంకర్ రాజా కంపోజ్ చేసిన "మారి - 2" తమిళ చిత్రంలోని "రౌడీ బేబీ" పాట యూట్యూబ్‌లో 600 మిలియన్ల వీక్షణలను దాటిన మొదటి దక్షిణ భారత పాటగా నిలిచింది.
- మణిరత్నం ప్రతిష్టాత్మక చిత్రం “పొన్నీయన్ సెల్వన్” కోసం రంగంలోకి దిగిన ఆర్ట్ డైరక్టర్ తోట తరణి.
- ఈసారి క్రైం థ్రిల్లర్ తొ వస్తున్న రామ్ పోతినేని మరియు కిశోర్ తిరుమల (ఇది తమిళ్ చిత్రం "టడంకి" రీమేక్).
- హాలీవుడ్ దర్శకుడు టాడ్ ఫిలిప్స్ దర్శకత్వం వహించిన 'జోకర్' వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రం అవార్డును గెలుపొందింది, ఇందులో రుజోక్విన్ ఫీనిక్స్ జోకర్ గా నటించారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Advertisement
Advertisement
Advertisement