Telugu Actors Who Can Speak Fluent Hindi: హిందీ అనర్గళంగా మాట్లాడగలిగే తెలుగు స్టార్లు వీరే! 

బాహుబలి తొ తెలుగు స్టార్లు  హిందీ లో  మార్కెట్ సంపాయించారు కాబట్టి, నెక్స్ట్ హిందీ నేర్చుకుని అక్కడ హిట్లు కొట్టడమే మిగిలింది.  అయితే ఇప్పటికే హిందీ లో అనర్గళంగా మాట్లాడ గలిగే తెలుగు సినిమా స్టార్స్ ఎవరో ఒక్కసారి పరిశీలిద్దాం.

  • అడవి శేష్ : ఇటీవల ఎవరు ఇంటర్వ్యూలో హిందీలో అదరగొట్టిన అడవి శేష్. 

 

  •  నాగార్జున - ఈయన హిందీలో మాట్లాడడమే కాదు చాలా హిందీ సినిమాల్లో నటించారు కూడా...

  • సిద్ధార్థ్  - ఈయన అంతే హిందీలో అనర్గళంగా మాట్లాడడమే కాదు, చాలా హిందీ సినిమాల్లో నటించారు కూడా.

      • రజినీకాంత్ - ఈయన కనీసం 30 కి పైగా హిందీ డైరెక్ట్ చిత్రాల్లో నటించారు.

  • కమల్హాసన్ - ఈయన కూడా రజినీకాంత్ లాగ కనీసం 30 కి పైగా హిందీ చిత్రాల్లో నటించారు.

  •  శృతిహస్సన్ - తండ్రిలాగే తానూ హిందీ అనర్గళంగా మాట్లాడగలదు, మరియు చాలా హిందీ చిత్రాల్లో నటించింది.

 

  • రవి తేజ - ఈయన హిందీ మాట్లాడింది  మనం ఎప్పుడూ చూడ లేదు కానీ, చాలా సార్లు ఆయన ఇంటర్వ్యూలో చెప్పింది తాను చాలా బాగా హిందీ మాట్లాడగలనని. 

  • జెడి. చక్రవర్తి - నాగార్జున లాగ జెడి కూడా హిందీ మాట్లాడటమే కాదు చాలా వాటిలో నటించారు కూడా.

 

వీరే కాకుండా స్వరా  భాస్కర్,  శోభిత ధూళిపాళ్ల  మొదలగు వారు చాలా మంచి హిందీ మాట్లాడ గలరు.

చూద్దాం ఇంకా ఎంత మంది తెలుగు హీరోలు హిందీ నేర్చుకుని బాలీవుడ్లో  లో సక్సెస్ సాధిస్తారో, అఫ్ కోర్స్ హిందీ రాక పోయినా బారి హిట్లు కొట్టిన వారు మెగాస్టార్ చిరంజీవి, మరియు రెబెల్ స్టార్ ప్రభాస్.

(video courtesy: youtube)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement