Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు కంటెస్టెంట్స్ అదుర్స్.. లిస్ట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు.. షోలో ఈసారి ఎవరు ఉన్నారో మీరూ చూడండి.
బుల్లితెరపై సంచలనం సృష్టించిన రియాల్టీ షో బిగ్బాస్ కొత్త సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దాదాపు మూడు నెలలపాటు బిగ్ బాస్ సందడి మాములుగా ఉండదు. ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ లిస్ట్ చక్కర్లు కొడుతుంది.
Hyderabad, July 14: బుల్లితెరపై సంచలనం సృష్టించిన రియాల్టీ షో (Reality Show) బిగ్బాస్ (Biggboss) కొత్త సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దాదాపు మూడు నెలలపాటు బిగ్ బాస్ సందడి మాములుగా ఉండదు. ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) బిగ్బాస్ సీజన్ 7 (Bigg Boss 7 Telugu) కంటెస్టెంట్స్ లిస్ట్ చక్కర్లు కొడుతుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా నాగార్జున హోస్ట్ చేస్తుండగా.. ఇక కంటెస్టెంట్స్ అందరూ ప్రేక్షకులకు తెలిసినవారే. ఇటీవలే ఈ ప్రోమోకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యిందని సమాచారం. ఇక సీజన్ 7లో ఇంట్లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ ఎవరో ఈ లిస్ట్ చూసి తెలుసుకోండి.
Telugu Bigg Boss 7 Contestants List pic.twitter.com/SpCtkYoSPD
— News Hound (@News24Hound) July 13, 2023
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదిగో..
- అమర్ దీప్
- అమర్ దీప్ భార్య తేజస్విని
- నోయెల్
- నోయెల్ మాజీ భార్య ఈస్టర్
- కార్తీక దీపం ఫేమ్ శోభా శెట్టి
- ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ
- రష్మి
- ప్రియా
- సాయి రోనాక్
- సిద్ధర్థ్ వర్మ
- ఢీ పండు
- నిఖిల్
- సాకేత్ కొమండూరి
- మహేష్ బాబు
- కాళిదాసు
- జబర్ధస్త్ అప్పారావు
- మోహన శోభరాజు
(The above story first appeared on LatestLY on Jul 14, 2023 09:34 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

