Corona Update: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు, కొత్తగా 2,34,281 కరోనా కేసులు నమోదు, 166 కోట్లు దాటిన కరోనా వ్యాక్సిన్లు...
భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈరోజు కొత్తగా 2,34,281 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరసగా మూడు రోజుల నుంచి కరోనా కేసులు సంఖ్య తగ్గుముఖం పడుతోంది.
భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈరోజు కొత్తగా 2,34,281 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరసగా మూడు రోజుల నుంచి కరోనా కేసులు సంఖ్య తగ్గుముఖం పడుతోంది. మరణాల సంఖ్య మాత్రం పెరగడం ఆగలేదు. 893 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,89,60,710 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ప్రస్తుతం దేశంలో 18,84,937 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,10,58,241 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,94,101 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,66,58,44,536 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Covishield Side Effects: కోవిషీల్డ్ టీకాతో ప్రాణాంతక వీఐటీటీ, అరుదైన ప్రాణాంతక రుగ్మతకు దారితీస్తున్న వ్యాక్సిన్, ఆస్ట్రేలియా పరిశోధనలో మరిన్ని కొత్త విషయాలు
Covaxin Side Effects: కొవాగ్జిన్ టీకా తీసుకున్న మహిళల్లో పడిపోతున్న ప్లేట్‌లెట్లు, షాకింగ్ అధ్యయనం వెలుగులోకి, కౌమారదశలో ఉన్న మహిళలకు ఏఈఎస్ఐ ముప్పు
COVID-19 Vaccination: క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి గుండె స‌మ‌స్యలు నిజ‌మే! డ‌బ్లూహెచ్ వో ప‌రిశోధ‌న‌ల్లో తేలిన సంచ‌ల‌న విష‌యాలు
Sudden Deaths in India: యువత ఆకస్మిక మరణాలపై ఐసీఎంఆర్ సంచలన అధ్యయనం, వారి సడన్ డెత్‌కి వ్యాక్సిన్ కారణం కాదని వెల్లడి, సర్వే ఇంకా ఏం చెప్పిందంటే..
Advertisement
Advertisement
Advertisement