ఉత్తర్ ప్రదేశ్ - బులంద్‌షహర్, నరోరా ఘాట్‌లో ఓ ముసలి గంగా నది నుండి బైటకి వచ్చి.. రైలింగ్ పై నుండి నదిలోకి తిరిగి వెళ్లడానికి ప్రయత్నిస్తూ విఫలమైయింది. అయితే స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా.. వారు ఆ ముసలిని బంధించి తిరిగి నదిలో వదిలేశారు.  వరంగల్ నగరం నడిబొడ్డులో మొసలి ప్రత్యక్షం, వీడియో చూస్తే గుండె గుభేల్ మనడం ఖాయం..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)