Dance on Moving Car: వీడియో ఇదిగో, కదులుతున్న కారుపైకి ఎక్కి డ్యాన్స్ వేసిన యువకులు, బడిత పూజ చేసి పంపిన బెంగుళూరు పోలీసులు
శుక్రవారం తెల్లవారుజామున, కేరళలోని మలప్పురానికి చెందిన నలుగురు యువకులు అతి ఉత్సాహానికి ఊచలు లెక్కబెట్టారు. వారు కదులుతున్న కారులో డ్యాన్స్ చేస్తున్న వీడియో సంచలనం సృష్టిస్తోంది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు ఎక్స్‌ప్రెస్‌వే వెంబడి ప్రయాణిస్తున్నప్పుడు వారంతా కదులుతున్న కారులో నృత్యం చేస్తూ కనిపించారు.
- Read in
- తెలుగు
శుక్రవారం తెల్లవారుజామున, కేరళలోని మలప్పురానికి చెందిన నలుగురు యువకులు అతి ఉత్సాహానికి ఊచలు లెక్కబెట్టారు. వారు కదులుతున్న కారులో డ్యాన్స్ చేస్తున్న వీడియో సంచలనం సృష్టిస్తోంది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు ఎక్స్‌ప్రెస్‌వే వెంబడి ప్రయాణిస్తున్నప్పుడు వారంతా కదులుతున్న కారులో నృత్యం చేస్తూ కనిపించారు. అప్రమత్తమైన బాటసారులు వారి డ్యాన్స్‌ను వీడియోలో బంధించి వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డ్యాన్స్ వేసిన సల్మాన్ ఫారిస్, నసీమ్ అబ్బాస్ (21), సల్మాన్ ఫారిస్ (21), మరియు ముహమ్మద్ నుసైఫ్ (21)ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Here's Video
Bangalore defo needs more police check points 🤦♀️
*Enroute Bangalore International Airport pic.twitter.com/62i3WtpGyA
— Nabila Jamal (@nabilajamal_) December 17, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 18, 2023 01:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

