Gujarat Road Accident: షాకింగ్ వీడియో ఇదిగో, 160 కిలోమీటర్ల స్పీడుతో కారు డ్రైవ్, అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో నలుగురు మృతి, లైవ్‌లో చూపిస్తూ మరీ..
గుజరాత్ రాష్ట్రంలోని వాసద్ జిల్లాలో నలుగురు యువకులు కారు స్పీడ్ వేగంగా నడిపి ప్రాణాలు కోల్పోయారు. ఈ యువకులు వందకు పైగా వేగంతో కారు (Driving At 160 kmph) వెళ్లడాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లో చూపించారు. డ్రైవర్ కారు వేగంగా నడపడాన్ని కారులో ఉన్నవారు కూడా ఎంకరేజ్ చేశారు. అయితే అదృష్టవశాత్తు డ్రైవ్ చేసిన వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు.
- Read in
- తెలుగు
గుజరాత్ రాష్ట్రంలోని వాసద్ జిల్లాలో నలుగురు యువకులు కారు స్పీడ్ వేగంగా నడిపి ప్రాణాలు కోల్పోయారు. ఈ యువకులు వందకు పైగా వేగంతో కారు (Driving At 160 kmph) వెళ్లడాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లో చూపించారు. డ్రైవర్ కారు వేగంగా నడపడాన్ని కారులో ఉన్నవారు కూడా ఎంకరేజ్ చేశారు. అయితే అదృష్టవశాత్తు డ్రైవ్ చేసిన వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. షాకింగ్ వీడియో ఇదిగో, వృద్ధుడిని అక్కడ ముద్దు పెట్టుకుంటూ 9 సార్లు కత్తితో పొడిచి చంపిన ట్రాన్స్‌జెండర్, ముందుగా కారుతో గుద్ది..
మే 2న అర్ధరాత్రి తర్వాత 22 నుంచి 27 ఏళ్ల వయస్సున్న ఐదుగురు స్నేహితులు అహ్మదాబాద్ నుంచి ముంబైకి కారులో ప్రయాణమయ్యారు. జాతీయ రహదారిపై కారు 140 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లడాన్ని ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో చూపించి కేరింతలు కొట్టారు.అయితే ఒక వాహనాన్ని క్రాస్ చేసే క్రమంలో అదుపుతప్పిన ఆ కారు ఒక చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో ఐదుగురు స్నేహితుల్లో నలుగురు ఈ ప్రమాదంలో మరణించారు.డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కారు ప్రమాదంలో నలుగురి మృతికి ముందు ఇన్‌స్టాగ్రామ్ లైవ్ స్ట్రీమింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Here's Video
It's painful to see these young boys risking their own and others' lives for attention and what they call "bhaukaal"
As per details -
This accident happend in Vasad ( GJ )
Unfortunately, 4 out of 5 passengers died while the driver sustained some injuries.
A case has been… pic.twitter.com/4ZzoBdjOwV
— Prateek Singh (@Prateek34381357) May 14, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 15, 2024 08:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

