Omicron in India: దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ బాధితుల సంఖ్య, ఇప్పటి వరకు 200 మందికి సోకిన కొత్త వేరియంట్, తెలంగాణలో 20 కేసులు నమోదు
భారత్‌లోనూ ఒమిక్రాన్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 200 మంది ఒమిక్రాన్ బారిన పడినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. వీరిలో 77 మంది కోలుకున్నట్లు పేర్కొంది.
- Read in
- తెలుగు
భారత్‌లోనూ ఒమిక్రాన్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 200 మంది ఒమిక్రాన్ బారిన పడినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. వీరిలో 77 మంది కోలుకున్నట్లు పేర్కొంది. దేశంలో 12 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూడగా...వీటిలో అత్యధికంగా మహారాష్ట్ర 54, ఢిల్లీలో 54 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 20, కర్ణాటకలో 19, రాజస్థాన్ 18, కేరళ 15, గుజరాత్ 14, ఉత్తరప్రదేశ్ 2, ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి.
India has a total of 200 cases of #OmicronVariant so far: Ministry of Health and Family Welfare pic.twitter.com/zq7AJ0Oqqj
— ANI (@ANI) December 21, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 21, 2021 05:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

