Manipur Horror: ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అందరి ముందే సామూహిక అత్యాచారం, మణిపూర్లో దారుణ ఘటన వెలుగులోకి..
హింస, అల్లర్లతో అట్టుడుగుతున్న మణిపూర్లో దారుణ ఘటనకు సంబందించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన అనంతరం వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు గిరిజన సంఘం ఆరోపించింది.
- Read in
- తెలుగు
హింస, అల్లర్లతో అట్టుడుగుతున్న మణిపూర్లో దారుణ ఘటనకు సంబందించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన అనంతరం వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు గిరిజన సంఘం ఆరోపించింది.రాజధాని ఇంఫాల్కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్పోక్పి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మే 4న ఈ హేయమైన సంఘటన జరిగినట్లు ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్ (ఐటీఎల్ఎఫ్) ఆరోపించింది.
ఈ సంఘటనకు ముందు లోయ ప్రాంతంలోని మెజార్టీ వర్గమైన మైతీ, కొండ ప్రాంతాల్లో నివసించే కుకీ వర్గం మధ్య ఘర్షణలు చెలరేగాయి. కాగా, మే 4న జరిగిన ఈ దారుణ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మణిపూర్ పోలీసులు ఈ సంఘటనపై ఇంకా స్పందించలేదు. దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. అలాగే ఎవరినీ అరెస్ట్ చేయలేదు.

Here's Shocking Image
मणिपुर में कोई सरकार है, क्या?
ये मणिपुर में कुकी लड़की का शर्मनाक वीडियो है जो वायरल है।
लड़की को निर्वस्त्र करके, स्तनों के साथ खिलवाड़ हो रहा है, उसके जनांगों में हाथ डाला जा रहा है, खुली परेड की जा रही है।#Manipur_Violence #kuki #बीच_सड़क #hrci pic.twitter.com/J1PlkxduYc
— Kamaldeep Attri (@kamalde49014863) July 19, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 19, 2023 09:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

